కొమురవెల్లి మల్లన్న దేవస్థానం ఆదాయం రూ.45 కోట్లు..!!
గత సంవత్సరం కంటే 2. 23 కోట్లు అధికంగా
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 15: కొమురవెల్లి, కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.45 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఈవో అన్నపూర్ణ తెలిపారు. ఆదివారం ఆదాయ, వ్యయ…