శాంతి భద్రతలకు భంగము వాటిల్లకుండా..
డిసెంబర్ 31న రాత్రి కోసం ప్రజలకు తెలియజేయునది ఏమనగా..హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/డిసెంబర్ 31: నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో డిసెంబర్ 31న రాత్రి నూతన సంవత్సర వేడుకలు…