Monthly Archives

September 2024

పింఛన్ల అవకతవకలకు ప్రభుత్వం అడ్డుకట్ట

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/05 సెప్టెంబర్: సామాజిక పింఛన్ల పంపిణీలో అవకతవకలకు జరగకుండా రిజిస్ట్రర్డ్ వేలిముద్ర స్కానర్లను ప్రభుత్వం తీసుకురానుంది. వీటి కొనుగోలుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖకు ప్రభుత్వం బుధవారం రూ.53.70 కోట్లు

వారాంతంలోగా వరద నష్టం వివరాలివ్వాలి: సీఎస్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/04 సెప్టెంబర్: తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో సంభవించిన ఆస్తి, ప్రాణ, పంట నష్టం వివరాలను ఈ వారాంతం లోగా సమర్పించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బృందాలను క్షేత్ర

ఈ నెల 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!!

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/04 సెప్టెంబర్: మిలాద్ ఉన్ నబీ, గణేష్ చతుర్థి పండుగలకు 2024 సెప్టెంబర్ నెలలో 7, 17వ తేదీలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెప్టెంబర్ 7వ తేదీ గణేష్ చతుర్థి, సెప్టెంబర్ 17న

తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/03 సెప్టెంబర్:  తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి ఈ నెల 4, 5 తేదీల్లో కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,

భారీ వర్షాలతో రూ.5438 కోట్ల నష్టం..!

తెలంగాణ లో భారీ వర్షాలతో రూ.5438 కోట్ల నష్టం..!హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/03 సెప్టెంబర్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు అల్లాడి పోయారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

చెరువులు, కుంటల ఆక్రమణల లిస్ట్ తీయండి..

జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థ... చెరువులు, కుంటల ఆక్రమణల లిస్ట్ తీయండి.. కబ్జాలకు పాల్పడింది ఎంతటి వాళ్లైనా వదిలి పెట్టవద్దని.. ప్రకృతి మీద మనం దాడి చేస్తే అది మన మీద దాడి చేస్తదని హెచ్చరించారు..కలెక్టర్లను ఆదేశించిన సీఎం రేవంత్

23వ లా కమిషన్ ఏర్పాటు

హ్యూమన్ రైట్స్ టుడే/డెస్క్/03 సెప్టెంబర్: కేంద్ర ప్రభుత్వం 23వ లా కమిషన్ ను ఏర్పాటు చేసింది. మూడేళ్ల పాటు కొనసాగే ఈ కమిషన్లో సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి ఛైర్పర్సన్ గా హైకోర్టు ప్రస్తుత న్యాయ మూర్తులు సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కేంద్ర

ఖమ్మం వరద బీభత్సానికి అసలు కారణమిదే..!

వరద నీరు వెళ్లేదారి లేకనే..అధికారుల తప్పిదాలు, అక్రమార్కుల అత్యాశ..ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలో భవంతుల కట్టడాలు..డ్రెయినేజీలు మూసి నిర్మాణాలు, రోడ్లపైకి ర్యాంపులు.. నాలాలు మూసేసి నిర్మాణాలు..హ్యూమన్ రైట్స్ టుడే/ఖమ్మం/03 సెప్టెంబర్: నిన్న

చెప్పిందే చేస్తా..

ఫామ్ హౌస్‌లో పడుకున్నోడిలా కాను.. చెప్పిందే చేస్తా.. పరోక్షంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై విమర్శలు.. హ్యూమన్ రైట్స్ టుడే/ఖమ్మం/03 సెప్టెంబర్: చరిత్రలో ఎన్నడూ కనివిని ఎరుగన్నంత ఉపద్రవం సంభవించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

చెరువుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌గా రంగనాథ్‌

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/ 03 సెప్టెంబర్: 'హైడ్రా' కమిషన్ రంగనాథ్‌ను HMDA పరిధిలోని చెరువుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్‌గా నియమించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ORR వరకు ఉన్న జలవనరుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోని అక్రమ కట్టడాలను