కొత్త ఓటర్లూ పేర్లను నమోదు చేసుకోండి: సీఈఓ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/సెప్టెంబర్ 05: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 ఆగస్ట్ 20 నుండి ప్రారంభమైందని తెలంగాణ ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాబోయే నాలుగు నెలలు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే 18!-->…