అంబానీ, ఆదానిలకు వందల కోట్లు మాఫీ.. రైతులకు రుణమాఫీ ఏది…!!
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/ఆర్మూర్/24 ఆగష్టు: అదాని, అంబానీ టాటా బిర్లాలకు వందల కోట్ల మాఫీ మరి రైతన్నలకు రుణమాఫీ ఏది అంటూ శనివారం ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి సెయింట్ పాల్ స్కూల్ దగ్గర రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చలో ఆర్మూర్!-->…