త్వరలో కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట…
మరిన్ని నగరాలకు హైడ్రా?హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/25 ఆగష్టు: హైడ్రా తరహా వ్యవస్థను మరిన్ని నగరాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, ఆదిలాబాద్, మహబూబ్నగర్, నిర్మల్,!-->…