కవిత రిలీజయ్యే వరకూ బయటకు రాకూడదని అనుకున్నారా ?
తెలంగాణ రాజకీయాలు కాక మీద ఉన్నాయి. రోజు రోజుకు కొత్త కొత్త కారణాలతో హైలెట్ అవుతున్నాయి.ప్రస్తుతం హైడ్రా వ్యవహారం దుమారం రేగుతోంది.అంతకు ముందు రుణమాఫీ విషయంలో కానీ ఆరు గ్యారంటీల విషయంలో కానీ బీఆర్ఎస్ లోని ఇతర నేతలు కాంగ్రెస్ సర్కార్ పై!-->…