Monthly Archives

August 2024

పోలీసు కస్టడీ నుంచి విడుదలైన టెలిగ్రామ్ సీఈవో

టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్, విచారణ కోసం కోర్టుకు తరలింపుహ్యూమన్ రైట్స్ టుడే/నెట్ డెస్క్/29 ఆగష్టు: పోలీసు కస్టడీ నుంచి విడుదలైన టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్, విచారణ కోసం కోర్టుకు తరలింపు. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్

గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లిని తెరమరుగు

గత 10 ఏళ్లలో తెలంగాణ తల్లిని తెరమరుగు చేశారని ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డిహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/28 ఆగష్టు: సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం

నేటి నుంచి పారా ఒలింపిక్స్ ప్రారంభం

హ్యూమన్ రైట్స్ టుడే/స్పోర్ట్స్/28 ఆగష్టు: మొన్నటి వరకు జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌ క్రీడలను ఘనంగా నిర్వహించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన పారిస్‌ ఇప్పుడు మరోసారి అలరించేందుకు రెడీ అవుతుంది. నేటి నుంచి ప్రారంభం కానున్న పారా ఒలింపిక్స్‌లోనే

యూట్యూబర్లకు తెలంగాణ పోలీసుల హెచ్చరిక

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌/28 ఆగష్టు: యూట్యూబర్లకు తెలంగాణ పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. రీల్స్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని, వీడియోల కోసం ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే కేసులు

రూ. 50 వేలకు ఇంటి పట్టా..

మీ సేవ ఓనర్ దందా.. రూ. 50 వేలకు ఇంటి పట్టా : పదిమందిపై కేసు.హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/క్రైం/28 ఆగష్టు: జిల్లాలోని బొందెం చెరువు శిఖంలో ఇండ్ల కూల్చివేత ఘటన తర్వాత అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సర్వే నంబర్2099లోని 23.02 ఎకరాల

గర్భం తొలగించుకునేందుకు హైకోర్టు అనుమతి..

గర్భం తొలగించుకునేందుకు 14 ఏళ్ల బాలికకు హైకోర్టు అనుమతి..హ్యూమన్ రైట్స్ టుడే/ముంబయి/క్రైం/28 ఆగష్టు: అత్యాచారానికి గురైన 14 ఏళ్ల బాలిక గర్భం తొలగించుకునేందుకు బాంబే హైకోర్టు మంగళవారం అనుమతించింది. న్యాయమూర్తులు జస్టిస్ గడ్కరీ, జస్టిస్ నీలా

స్పోర్ట్స్ పీరియడ్ తప్పనిసరి..

ఇకపై స్పోర్ట్స్ పీరియడ్ తప్పనిసరి చేస్తాం: డిప్యూటీ సీఎం భట్టిహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/28 ఆగష్టు: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో స్పోర్ట్స్ పీరియడ్‌ను తప్పనిసరి చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఎల్బీ

నేడు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/28 ఆగష్టు: సిఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ చేయనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ చేయనున్నారు.

కవిత లాయర్ ముకల్ చాలా ఫేమస్.. గంటకు ఫీజు వాచిపోద్ది!

హ్యూమన్ రైట్స్ టుడే/ఢిల్లీ/27 ఆగష్టు: ఎట్టకేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు అయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ కేసులో ఆమెకు సుప్రీం కోర్టు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా గంటన్నరట పాటు వాదానలు జరిగాయి. దర్యాప్తు

పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్..

నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు మాత్రం.. పెరిగిన బంగారం, వెండి ధరలకు బ్రేక్.. ఎలా ఉన్నాయంటే.. హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/27 ఆగష్టు: బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. నిన్న పెరిగిన బంగారం, వెండి ధరలు ఈరోజు