జులై 1 నుంచి కొత్త చట్టాలు అమలు
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జూన్ 29: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటుతున్నా ఇంకా అవే బ్రిటీషు కాలం నాటి చట్టాలే అమల్లో ఉన్నాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్యా అధినియం బిల్లులను గత ఏడాది!-->…