Monthly Archives

May 2024

పవన్ కు ఐక్యరాజ్య సమితి ఆహ్వానం

హ్యూమన్ రైట్స్ టుడే/05 మే: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఐక్యరాజ్య సమితి నుంచి ఆహ్వానం అందింది. ఈనెల 22వ తేదీన జరగనున్న సదస్సులో పవన్ ప్రసంగం ప్రసంగించనున్నారు. దేశం తరఫున పాటుపడే నలుగురికి మాత్రమే ఆహ్వానం అందుతుంది. అటువంటి అవకాశం పవన్

జిల్లాలు రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం!!

జిల్లాల రద్దు పై గందరగోళం!!ఎటు తేల్చని ప్రభుత్వం!!రద్దు చేస్తే రాష్ట్రం అగ్నిగుండం!!హ్యూమన్ రైట్స్ టుడే/నాగర్ కర్నూల్ / మే 5: తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా గత తెలంగాణ

బయట సరే ఇంట్లో కూడా అంతేనా!

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/04 మే: కాపు నేత ముద్రగడ పద్మనాభం అంటే నాకు చాలా గౌరవం! తన సామాజిక వర్గం కోసం తన రాజకీయ భవిష్యత్ ను చేజేతులా తనే కూల్చుకున్న శక్తివంతుడు! ఇప్పటి సంగతి కాదు! తన రాజకీయ కెరీర్ ప్రారంభం నుంచి గమనిస్తే ఎవరికైనా

ప్రాణాలతో ఉన్న అడ శిశువును పూడ్చి..

హ్యూమన్ రైట్స్ టుడే/వరంగల్/ 03 మే: హనుమకొండ జిల్లాలో దారుణం ప్రాణాలతో ఉన్న అడ శిశువును పూడ్చి పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు.ఉరుగొండ సమీపంలో బ్రతికుండగానే ఆడ శిశువును పూడ్చివేసిన గుర్తుతెలియని వ్యక్తులు.గమనించి బయటికి తీసి పోలీసులకు

పురుషులకు మునగ దివ్యౌషధం

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ 04 మే: పురుషులకు మునగ దివ్యౌషధం...మునగలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి మునగ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీని వేరు నుండి ఆకు

ఎవిడెన్స్ ఏమి లేవని కోర్టుకు నివేదిక ఇచ్చిన పోలీసులు..

హ్యూమన్ రైట్స్ టుడే/ క్రైమ్/ 03 మే : గతంలో రోహిత్ వేముల విషయంలో మద్దతుగా నిలిచి కొట్లడిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే న్యాయం చేయకుండా కేసు క్లోజ్ చేసింది.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్‌డీ స్కాలర్ రోహిత్

రాధా కిషన్‌రావు వాంగ్మూలంలో సంచలనం

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 03: రాధా కిషన్‌రావు వాంగ్మూలంలో సంచలనం...టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్‌రావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాధా కిషన్ రావు వాంగ్మూలంలో మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించినట్టు

కాంగ్రెస్ సామాగ్రి పట్టివేత

హ్యూమన్ రైట్స్ టుడే/అదిలాబాద్/మే 03: కాంగ్రెస్ సామాగ్రి పట్టివేత..ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని పౌజ్ పూర్ వద్ద

గతంలో కోర్టులో హాజరైన కవిత మీడియాతో.. ట్రయల్ కోర్టు జడ్జి ఆగ్రహం..

వీడియో కాన్ఫరెన్స్ వద్దు.. కోర్టుకు నేరుగా హాజరుపర్చండి: కవిత విజ్ఞప్తి..హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/మే 03: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత జ్యూడీషియల్ కస్టడీ మే 7వ తేదీతో

ఆస్తి కోసం భర్తను గొలుసులతో కట్టేసిన భార్య

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: మేడ్చల్ - ఘట్కేసర్ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌లో నివాసం ఉండే భార్యాభర్తలు పత్తి కృష్ణ(50), భారతి (45) మధ్య రెండు ఫ్లాట్ల విషయంలో గొడవ జరిగింది.భార్యతో పడలేని కృష్ణ సంవత్సరం క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోగా,