Monthly Archives

May 2024

మండుతున్న ఎండలు.. వందేళ్ల రికార్డు బ్రేక్..

ఆసియా మొత్తం భగభగలాడుతోంది..హ్యూమన్ రైట్స్ టుడే: దేశవ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులతో ప్రజలు మృత్యువాత పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భానుడు చండ్ర నిప్పులు కురిపిస్తూ రికార్డులు తిరగ రాస్తున్నాడు. 1921

రైతు భరోసా నిధులు విడుదల..

పంట నష్ట పరిహారం కింద ఎకరానికి రూ. 10వేలు..రైతు భరోసా నిధులు విడుదల..హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/06 మే: తెలంగాణలో రైతు భరోసా పథకం కింద రూ.2వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 5ఎకరాలు పైబడిన రైతుల ఖాతాల్లో వాటిని జమ

అహ్మదాబాద్‌లోని స్కూళ్లకు  బాంబు బెదిరింపులు?

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /మే 06: ఎన్నికల వేళ దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే దేశ రాజధాని ఢిల్లీ ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో సుమారు 200 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుజరాత్‌ రాష్ట్రం

ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి..

నారాయణపేట జిల్లాలో ఎండల తీవ్రతకు చిరుతపులి మృతి..హ్యూమన్ రైట్స్ టుడే/నారాయణపేట జిల్లా/మే 06: తెలంగాణ అంతటా ఉష్ణోగ్ర తలు విపరీతంగా పెరిగిపోయాయి. వేడి గాలులతో జనాలు ఎంతగానో ఇబ్బందులు పడుతున్నారు. అయితే, వేడిగాలులతో ప్రజలే కాదు వన్యప్రాణు లు

ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ షాక్

రౌస్ అవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ షాక్హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /మే 06: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టులోఈరోజు మళ్ళీ చుక్కెదురైంది. లిక్కర్ పాలసీలో ఈడీ, సీబీఐ కేసులో కవితకు ఊరట

నేడు కవితకు బెయిల్‌ను న్యాయస్థానం నిరాకరిస్తే..

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ.. హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/ మే 06: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ పిటిషన్లపై ఈరోజు తీర్పు వెలువడనుంది. రౌస్‌ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి

నేడు నిజామాబాద్‌లో మాజీ సీఎం కేసీఆర్‌..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 06: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో గులాబీ బాస్ వరుస కార్నర్‌ మీటింగ్‌లతో కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటం తో కేసీఆర్ ప్రచారాన్ని ఉధృతం చేశారు. నేడు

నీట్ ఎగ్జామ్ లో ఒక పేపర్‌కు బదులు మరో పేపర్..

ఎగ్జామ్ రాసిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళం.. నీట్ ఎగ్జామ్ లో ఒక పేపర్‌కు బదులు మరో పేపర్..హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/06 మే: కొమరం భీమ్ జిల్లా కేంద్రంలోని ఆసిఫాబాద్ మోడల్ స్కూల్లో నీట్ పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేయగా విద్యార్థులు

సోమవారం గద్వాలకు పోదాం బ్రిడ్జిని నిర్మించుకుందాం..

6-5-2024 నాడు సోమవారం గద్వాలకు పోదాం బ్రిడ్జిని నిర్మించుకుందాం..హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/05 మే: ఈ నెల 2 తేదీన ఐజ సమీకృత కూరగాయల మార్కెట్ నందు జరిగిన అఖిలపక్ష సమావేశం విజయవంతమైన సంగతి అందరికీ తెలిసిందే. ఆరోజు అందరి ఏకగ్రీవ ఆమోదంతో

దేశంలో ఉల్లిపై ప్రభుత్వం కీలక నిర్ణయం..

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/05 మే: భారతదేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రభుత్వంలో మార్పులకు కూడా దారితీస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు చరిత్రలో కూడా జరిగాయి. అటువంటి పరిస్థితిలో ఎన్నికల మధ్య ప్రభుత్వం ఉల్లిపాయల ఎగుమతికి సంబంధించి పెద్ద