Monthly Archives

May 2024

బిఆర్ఎస్ ప్రచార రథం బోల్తా.. తప్పిన ప్రమాదం

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/10 మే: బిఆర్ఎస్ ప్రచార రథం బోల్తా తప్పిన ప్రమాదం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్న భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు ప్రచార రథం శుక్రవారం బోల్తాపడి

‘సమయం లేదు మిత్రమా’ అంటూ ఓటర్ల చెంతకు పరుగులు..

రెండు రోజుల్లో ముగియనున్న ప్రచారం..ఓట్ల వేటలో ప్రధాన పార్టీలు..హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్/10 మే: సార్వత్రిక సమరం (2024) తుది దశకు చేరుకుంది. ఈనెల 11వ తేదీతో ప్రచారం ముగియనుంది. ప్రచారానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో

3 రోజుల పాటు వైన్స్‌ బంద్‌..

మందుబాబులకు షాక్‌..రేపటి నుంచి 3 రోజుల పాటు వైన్స్‌ బంద్‌ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.Wine shops to be closed on

ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్..!

కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 24కు వాయిదా.. హ్యూమన్ రైట్స్ టుడే/ఢిల్లీ/10 మే: ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా వేసింది. ఈ నెల 24కు విచారణ వాయిదా వేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు

కేజీవాల్కు బెయిల్ మంజూరు

హ్యూమన్ రైట్స్ టుడే/ఢిల్లీ/10 మే: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజీవాల్కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 2024 జూన్ 1 వరకు ఆయనకు ఈ మధ్యంతర బెయిల్ మంజూరైంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్

ఆర్టీసీ బస్సులో సందడి చేసిన రాహుల్ గాంధీ

ఆర్టీసీ బస్సులో సందడి చేసిన రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 10: కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ గురువారం మెదక్ జిల్లా నర్సాపూర్, హైద రాబాద్ నగరంలోని సరూర్‌నగర్ నిర్వహించిన జనజాతర సభల్లో పాల్గొని

పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవిహ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /మే 10: భార‌త రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెగాస్టార్ చిరంజీవి పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నాడు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో

ఓ దేశం ఎన్నికల ప్రక్రియలో మరో దేశం ఎందుకు జోక్యం చేసు కోవడం?

భారత సార్వత్రిక ఎన్నికల్లో అమెరికాకు జోక్యం ఎందుకు ❓హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 10: భారత సార్వత్రిక ఎన్నికల్లో అమెరికా జోక్యం చేస్తున్న కుట్రలను బయట పెట్టింది రష్యా భారత్‌ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియను క్లిష్టతరం చేసే కుట్రకు అమెరికా

బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత..

నేడు విచారణకు రానున్న పిటిషన్..హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ /మే 10: ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో అరెస్టయి తిహాడ్‌ జైల్లో ఉన్న భారత రాష్ట్ర సమితి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ కోరుతూ గురువారం ఢిల్లీ హైకోర్టును

ఎపి కొత్త డిజిపిగా హ‌రీశ్ కుమార్ గుప్తా ..

హ్యూమన్ రైట్స్ టుడే/అమ‌రావ‌తి: నిన్నటి వరకు డీజీపీగా వ్యవహరించిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసిన నేపథ్యంలో, రాష్ట్ర నూతన పోలీస్ బాస్ గా హరీశ్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ ఎన్నికల