జూన్ 2 న తెలంగాణకు సోనియా గాంధీ రాక
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మే 22: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జూన్ 2న తెలంగాణకు రానున్నారు. యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పరాజయం పాలైంది. దాదాపు!-->…