Monthly Archives

April 2024

కళారంగంలో సేవలందించినందుకు రామ్‌చరణ్‌కు డాక్టరేట్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 12: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 13న జరగనున్న విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో చరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్నారు. కళారంగంలో రామ్‌చరణ్

నేడే ఇంటర్ ఫలితాలు విడుదల

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 12: నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా

మాజీ భర్తకు భరణం చెల్లించాల్సిందే: హైకోర్టు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 12: మాజీ భర్తకు భరణం చెల్లించాల్సిందే: హైకోర్టు తాజాగా భరణం విషయంలో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సంపాదించే మహిళ అనారోగ్యం, వైద్య పరమైన ఇబ్బందులతో జీవనోపాధి పొందలేని స్థితిలో ఉన్న మాజీ భర్తకు

ఎన్నికల తర్వాతే గృహజ్యోతికి కొత్త దరఖాస్తులు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 12: ఎన్నికల తర్వాతే గృహజ్యోతికి కొత్త దరఖాస్తులు గృహజ్యోతి పథకానికి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రక్రియను ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ కొత్త దరఖాస్తులను ఆమోదిస్తామని డిస్కంలు స్పష్టం చేశాయి. గత నెలలో

రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు ఎందుకు చేయాలి..?

హ్యూమన్ రైట్స్ టుడే/ఏప్రిల్ 11:ఇస్లాం పునాదులు ఐదు స్తంభాలపై ఉంటాయి. అందులో ఒకటి ఉపవాసం. పవిత్రమైన రంజాన్‌ మాసంలో వయస్సులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వారు సైతం ఉపవాసం ఉండేందుకు ప్రయత్నిస్తాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు

తెలంగాణలో రెండు రోజులు వర్షాలు

హ్యూమన్ రైట్స్ టుడే/ఏప్రిల్ 11:తెలంగాణలో మండుతున్న ఎండలతో ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుంది. రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన

నేడు ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి

హ్యూమన్ రైట్స్ టుడే/ఏప్రిల్ 11: నేడు ఢిల్లీకి CM రేవంత్ రెడ్డి.తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో 3 ఎంపీ స్థానాలకు అభ్యర్థులపై పార్టీ అధిష్ఠానంతో ఆయన చర్చలు జరపనున్నారు. అలాగే ప్రచారానికి రావాలని

రంజాన్ స్పెషల్ ‘షీర్‌ఖుర్మా’

హ్యూమన్ రైట్స్ టుడే/ఏప్రిల్ 11:రంజాన్ స్పెషల్ 'షీర్‌ఖుర్మా' రంజాన్ పండుగ రోజు అందరి దృష్టి ‘షీర్ఖుర్మా' పైనే ఉంటుంది. పండుగ రోజు నమాజ్ ముగిశాక మిత్రులు, బంధువులతో పంచుకునేందుకు వారందరిని ఇండ్లకు ఆహ్వానిస్తారు. ఉపవాసాలు, ఐదుపూటల నమాజ్,

కొత్త ప్రమాణాలతో మార్కెట్లోకి ఎంజీ హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌

హ్యూమన్ రైట్స్ టుడే/ఏప్రిల్ 11:కొత్త ప్రమాణాలతో మార్కెట్లోకి ఎంజీ హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌బ్రిటన్‌కు చెందిన ఆటోమొబైల్‌ దిగ్గజం ఎంజీ మోటర్‌ తాజాగా రాష్ట్ర మార్కెట్లోకి కొత్త ప్రమాణాలతో హెక్టార్‌ బ్లాక్‌స్టోర్మ్‌ మోడల్‌ను తీసుకొచ్చింది.

చైనాతో సంబంధాలు ప్రపంచానికీ కీలకం: మోదీ

హ్యూమన్ రైట్స్ టుడే/ఏప్రిల్ 11: చైనాతో సంబంధాలు ప్రపంచానికీ కీలకం:మోదీ న్యూయార్క్‌కు చెందిన ‘న్యూస్ వీక్’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా మధ్య స్థిరమైన, శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే