Monthly Archives

April 2024

నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం

హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ జిల్లా/ఏప్రిల్ 20:నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లిమండలంలో శనివారం ఉదయం వర్షం బీభత్సం సృష్టించింది. సుమారు 40 నిమిషాలపాటు బలమైన ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షంతో పలు పంటలకు నష్టం వాటిల్లింది.పలుచోట్ల బలంగా

హైదరాబాద్ లో రేపు మాంసం దుకాణాలు బంద్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 20: హైదరాబాద్‌ లోని మాంసం దుకాణాదారులకు జీహెచ్‌ఎంసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు.చికెట్, మటన్, ఫిష్

విద్యార్థినులకు అస్వస్థత

కేజీబీవీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..విద్యార్థినులకు అస్వస్థతహ్యూమన్ రైట్స్ టుడే/నిర్మల్ జిల్లా /ఏప్రిల్ 20:తెలంగాణలోని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో వరుస ఫుడ్ పాయిజన్ సంఘటనలు కలవరపెడుతున్నాయి.మొన్న భువనగిరిలో ప్రశాంత్‌ అనే విద్యార్థి ఫుడ్‌

అకాల వర్షానికి తడిసిన ధాన్యం – రైతుకు భారీ నష్టం

హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ జిల్లా/ఏప్రిల్ 20:తెలంగాణలో అకాల వర్షాలు రైతులను వెంటాడుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి.శుక్రవారం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కురిసిన వానతో కొనుగోలు

దేశ వ్యాప్తంగా తెలుగు భాషలో నిరంతర ప్రసారాలు

https://www.facebook.com/share/p/XFeQnH6KWcPSX5xz/?mibextid=xfxF2i 🏅🏅🏅🏅మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యూమన్ రైట్స్ మీడియా నాలుగవ ఆర్థిక సంవత్సర శుభాకాంక్షలతో🏅🏅🏅🏅 https://youtu.be/TDoE2oBFyaw?si=I1jDlt8gpidnVT9o🏅🏅🏅🏅

చేనేత కార్మికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 19: చేనేత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. చేనేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న మిగతా బకాయిలను కూడా వీలైనంత

ఇది ప్రసార భారతి కాదు ప్రచార భారతి నా…

కాషాయం రంగులోకి DD ప్రసార న్యూస్ లోగో?హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ/ఏప్రిల్ 19: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో నిర్వహించే జాతీయ టెలివిజన్ చానల్ దూరదర్శన్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.లోక్‌సభ ఎన్నికల వేళ ఎంతో చరిత్ర కలిగి ఉన్న DD న్యూస్

అభ్యర్థులు ఆన్‌లైన్‌ లోకూడా నామినేషన్‌ వేయొచ్చు: వికాస్‌ రాజ్‌

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌/ఏప్రిల్ 19:లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనూ నామినేషన్‌ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌ రాజ్‌ తెలిపారు.అయితే, ఈ నెల 24లోగా ప్రింట్‌ తీసుకొని సంబంధిత

సెంట్రల్ యూనివర్సిటీలొ రెండు విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ..

మహిళా విద్యార్ధీనీలపై నీచంగా భౌతిక దాడికి పాల్పడ నిందితులను కఠినంగా శిక్షించాలి..నిందితులను శిక్షించాలని నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఎస్ఎఫ్ఐ పిలుపు..హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 18: నిన్న బుధవారం అర్ధరాత్రి హైదరాబాద్ సెంట్రల్

నేటి నుండి నామినేషన్ పర్వం ప్రారంభం

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /ఏప్రిల్ 18:రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు గురువారం ఏప్రిల్ 18 నోటిఫికేషన్ వెలువడనుంది.రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. లోక్‌సభ ఎన్నికల్లో కీలకమైన గెజిట్