40 అడుగుల బోరు బావిలో పడిపోయిన బాలిక
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /మార్చి 10:ఢిల్లీలోని కేశోపూర్ మండి సమీపంలో ఓ బాలిక 40 అడుగుల లోతున్న బోరు బావిలో పడిపోయింది. బాలిక బోరుబావిలో పడిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో వెంటనే పోలీసులు, ఎన్డిఆర్ఎఫ్, అగ్నిమాపక!-->…