లోక్ సభ ఎన్నికలకు దూరంగా కేసీఆర్ కుటుంబం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 26:టిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ ఎస్ ను 23 ఏళ్ల కిందట స్థాపించారు. కాగా పార్టీ స్థాపించినప్పటి నుంచి లోక్ సభ ఎన్నికలకు కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు తొలిసారిగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.2004 నుంచి ప్రతి!-->…