తెలంగాణ రాష్టంలో 20 మంది IPS అధికారుల బదిలీలు
తెలంగాణ రాష్టంలో 20 మంది IPS అధికారుల బదిలీ....తెలంగాణ డిజిపిగా రవిగుప్త కొనసాగింపు...మాజీ డిజిపి అంజనీ కుమార్ రోడ్ సేఫ్టీ డిజి గా బదిలీ...హైదరాబాద్ మాజీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఏసీబీ డిజి గా బదిలీ.. రాజీవ్ రతన్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్!-->…