ఉమ్మడి జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 31: 'రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు!-->…