ఖమ్మం, పెద్దపల్లిలో రూ.11 కోట్లు పట్టివేత
హ్యూమన్ రైట్స్ టుడే/కరీంనగర్ /నవంబర్ 27: ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల భారీగా నగదు పట్టుబడింది. జిల్లా ముత్తగూడెంలో 6 కోట్ల నగదును అధికారులు పట్టుకున్నారు. పాలేరులో చేపట్టినతనిఖీల్లో రూ, 3.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐటీ, ఈసీ!-->…