Monthly Archives

October 2023

బయ్యారంలో పోలీసు కవాతు

ఎన్నికల సందర్బంగా మండలంలో కేంద్ర బలగాలతో పోలీసు కవాతు : ఎస్ఐ ఉపేందర్ హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్ /28 అక్టోబర్ 23: మహబూబాబాద్ జిల్లా బయ్యారం స్థానిక మండలంలోని కొత్తపేట బయ్యారం బస్టాండ్ సెంటర్ లో ఎన్నికల సందర్బంగా ఎస్ఐ ఉపేందర్

ఎన్నికలను వాయిదా వేసిన హైకోర్టు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /అక్టోబర్ 11:తెలంగాణలో అక్టోబర్ 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. డిసెంబర్ 27 న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.*నవంబర్ 30 లోపు ఓటర్ లిస్ట్ తయారు

నో పోలీస్ సెల్యూట్.. నో ప్రోటోకాల్..

51 రోజులు.. నో పోలీస్ సెల్యూట్.. నో ప్రోటోకాల్..* హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ అక్టోబర్ 11: తెలంగాణలో ఎలక్షన్ నిబంధనలు అమలులోకి రావడం తో ఎమ్మెల్యే, మంత్రులకు ఇక పోలీసు సెల్యూట్ ఉండదు. ప్రోటోకాల్ కూడా ఉండదు. ఈ 51 రోజుల పాటు రాజ్యాంగ

ఈ నెల 15 నుంచి రంగంలోకి కేసీఆర్‌…ప్రచార షెడ్యూల్‌…

హ్యూమన్ రైట్స్ టుడే/హైద‌రాబాద్ /అక్టోబర్ 11:అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ షెడ్యూల్‌ ఖరారైంది.ఈ నెల 15న హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగించి కేసీఆర్‌ ఎన్నికల

సంపదలో ఆదాని ని వెనక్కి నెట్టిన అంబానీ

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/అక్టోబర్ 11:దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండ్రస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ నిలిచారు. అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ స్థానంలో ముకేష్ అంబానీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు.ఒన్ వెల్త్ హురన్ ఇండియా

పాకిస్తాన్ వరుసగా రెండో విజయం

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /అక్టోబర్ 11:వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది.మంగళవారం ఉప్పల్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ వరల్డ్‌కప్‌లో పాక్‌కు ఇది వరుసగా రెండో

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దసరా ధమాకా ఆఫర్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 10:రాఖీ పౌర్ణమి మాదిరిగానే దసరాకు లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేసి.. వారిని ఘనంగా సత్కరించాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు

గ్రూప్ 2 ఎగ్జామ్ మళ్లీ వాయిదా?

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 11:తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌-2 పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ సారి వాయిదాకు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల హడావుడే కారణం కావడం గమనార్హం..! 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి టీఎ్‌సపీఎస్సీ గత

మంథనిలో మహిళా దారుణ హత్య

హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపెల్లి జిల్లా/అక్టోబర్ 11:మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బందెల రాజామణి అనే వివాహిత హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, వివారాల్లోకి వెళితే..మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బందెల

విరాట్ కోహ్లీకి గోల్డ్ మెడల్

హ్యూమన్ రైట్స్ టుడే/చెన్నై /అక్టోబర్ 09:వన్డే ప్రపంచకప్ 2023 లో తొలి మ్యాచ్ లోనే భారత్ ఆస్ట్రేలియాపై అపూర్వ విజయాన్ని దక్కించుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ బోణీ లేకుండానే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ క్రీజులో