కళ్లలో కారం పొడి పోసి కాళ్లు, చేతులు కట్టేసి రాత్రంతా గదిలోనే
హ్యూమన్ రైట్స్ టుడే/తూప్రాన్ /సెప్టెంబర్ 03: తాగొచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడని భర్తను కట్టేసి భార్య చిత్రహింసలకు గురి చేయగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. స్థానికులు!-->…