లేబర్ డిపార్ట్మెంట్ ఈ అంశం మీద దృష్టి పెట్టినట్టుగా కనబడలేదు
ఇది చాలా అన్యాయం,అమానుషం .............ఒకప్పుడు షాపింగ్ కి వెళ్తే మనకి వస్తువులు చూపించే సేల్స్ గర్ల్స్, సేల్స్ బాయ్స్ కూర్చోడానికి చిన్నచిన్న స్టూల్స్ లాంటివి ఉండేవి. కస్టమర్స్ ఎవరూ లేకపోతే వాళ్ళకి కూర్చోగలిగిన వెసులుబాటు ఉండేది. దాదాపు ఒక!-->…