పల్లా వద్దు ముత్తు రెడ్డి ముద్దు బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
హ్యూమన్ రైట్స్ టుడే/జనగామ/ ఆగస్టు 19:జనగామలో పల్లా గోబ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన తెలిపారు. జనగామ ఎమ్మెల్యే టికెట్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగి రెడ్డికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధిష్టానం పల్లా రాజేశ్వర్ రెడ్డికి!-->…