కువైట్ లో రోడ్డు ప్రమాదం..
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం..హ్యూమన్ రైట్స్ టుడే/అన్నమయ్య జిల్లా/ఆగస్టు 26:కువైట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందినట్లు సమాచారం.మృతుడు గౌస్‌బాషా (35) అతని!-->…