రక్తసంబంధం మే రక్షాబంధన్
80 ఏళ్ల వృద్ధురాలు తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఒంటరిగా 8 కిలో మీటర్లు..హ్యూమన్ రైట్స్ టుడే/కరీంనగర్ జిల్లా /ఆగస్టు 31:రాఖీ పండుగ అనగానే అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్ల బంధం గుర్తుకు వస్తుంది. రక్షా బంధన్ వారి మధ్య బంధానికి ప్రతీక.!-->…