Monthly Archives

July 2023

గిడ్డంగుల సంస్థ చైర్ ప‌ర్స‌న్ గా రజనీ..

గిడ్డంగుల సంస్థ చైర్ ప‌ర్స‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రజనీహ్యూమన్ రైట్స్ టుడే/హైద‌రాబాద్ /జులై 20:ప్రముఖ ఉద్యమ గాయకుడు,దివంగ‌త నేత సాయిచంద్‌ సతీమణి రజనీ గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. గురువారం గిడ్డంగుల కార్యాలయంలోని

కూతురి పుట్టిన రోజున టమాటల పంపిణీ..

కూతురు బర్త్ డే కు టమాటో గిఫ్ట్..హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై 20:కుటుంబ సభ్యుల పుట్టిన రోజు సందర్భంగా అన్నదానం చేయడం, పండ్లు పంపిణీ చేయడం మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ తండ్రి మాత్రం తన కూతురి పుట్టిన రోజు

తెలంగాణలో ముసురు కమ్ముకు..

మబ్బే మసకేసిందిలే..హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై 20:ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలో రెండు రోజుల నుంచి ముసురు కమ్ముకుంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరమైతె రెండు రోజులుగా ముసురు కమ్మేసింది. కాగా గురువారం తెల్లవారుజామున భారీ వర్షం

యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులు

ఒంగోలులో దారుణం.. గిరిజన యువకుడి నోట్లో మూత్రం పోసిన దుండగులుమధ్య ప్రదేశ్ గిరిజన యువకుడి మీద మూత్రం పోసిన ఘటన మరువకముందే అదే తరహా ఘటన ఏపీలో జరిగింది. మోటా నవీన్, మన్నె రామాంజనేయులు అలియాస్ అంజి ఇద్దరూ దొంగతనాలు చేసే పాత నేరస్థులు.

బోనాల ఉత్సవాలలో కత్తి పోట్లు..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జులై 17:తార్నాకలో బోనాల ఉత్సవాలలో కత్తి పోట్లు కలకలంరేపాయి. అర్ధ రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. తార్నాక స్ట్రీట్ నంబర్ 10 లో అమ్మవారి దేవాలయం వద్ద యువకులు మద్యం సేవించారు. ఈ క్రమంలో స్నేహితుల మధ్య గొడవ జరిగింది.

షాద్‌నగర్‌ రంగుల తయారీ కంపెనీలో ప్రమాదం

రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ లోని ఓ రంగుల తయారీ కంపెనీలో ప్రమాదం..హ్యూమన్ రైట్స్ టుడే/షాద్‌నగర్‌/ జులై 17:రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పరిధిలోని ఓ రంగుల తయారీ పరిశ్రమలో పేలుడు సంభవించింది. దీంతో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.

వందేభారత్‌ రైలులో చెలరేగిన మంటలు

వందేభారత్‌ రైలులో చెలరేగిన మంటలు : తప్పిన పెను ప్రమాదంహ్యూమన్ రైట్స్ టుడే/భోపాల్‌ /జూలై 17: వందేభారత్‌ రైలుకు పెనుప్రమాదం తప్పింది. భోపాల్‌ నుంచి ఢిల్లీకి వెళుతున్న వందేభారత్‌ రైలులో మంటలు చెలరేగిన ఘటన సోమవారం ఉదయం కుర్వాయిస్టేషన్‌ వద్ద

వరద నీటిలోనే హస్తిన..

బాధిత కుటుంబాలకు 10 వేల ఆర్థిక సాయం..హ్యూమన్ రైట్స్ టుడే/న్యూ ఢిల్లీ /జులై 17:దేశ రాజధాని వాసులకు కాస్త ఊరట కల్పిస్తున్నట్టుగా ఆదివారం సాయంత్రానికి యమునా నదిలో నీటి మట్టం 205.91 మీటర్లకు తగ్గు ముఖం పట్టింది. అయినప్పటికీ నదికి దగ్గర్లోని

మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు..

మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంపు అమలు.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి..హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జులై 15:రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచి అందజేయనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా

YSR కాపు నేస్తం.. కొత్త దరఖాస్తుల స్వీకరణ

హ్యూమన్ రైట్స్ టుడే/AP/జూలై 16: YSR కాపు నేస్తం పథకం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45-60 ఏళ్లలోపు మహిళలకు ప్రభుత్వం ఏటా రూ.15వేలు జమ చేస్తోంది. త్వరలోనే ఈ పథకం అమలుచేయనుండగా.. సచివాలయాల్లో కొత్త దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.