శిరీష హత్య ఘటనలో కీలక మలుపు..ముఖ్యదోషిగా బావ
హ్యూమన్ రైట్స్ టుడే/పరిగి/జూన్ 11:వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామం జట్టు శిరీష(19) అనే యువతి దారుణ హత్యకు గురయింది. ఈ కేసు విచారణలో పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ‘‘శిరీష హత్య కోసం నిందితుడు!-->…