మహానగరంలో డ్రగ్స్ కలకలం
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ : హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ప్రధాన నిందితుడు నైజీరియన్‌తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.!-->…