Monthly Archives

May 2023

బ్యాంకు ఖాతాలపై ఐటి కన్ను

ఎవరైనా తప్పు చేస్తే మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షమరోవైపు బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకునే యత్నాల్లో బడాబాబులుహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మే 22:రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు

జాతకం చూస్తానని రూ.2.65 లక్షలతో స్వామీజీ స్వాహా

జాతకం చూస్తానని..రూ.2.65 లక్షలతో ఉడయించాడునందిగామ మండలం ఈదులపల్లి లో ఘటనహ్యూమన్ రైట్స్ టుడే:శ్రీశైలం నుంచి వచ్చిన స్వామీజీని.. మీ జాతకం చూస్తాను అని ఓ కుటుంబాన్ని బురిడీ కొట్టించి రూ.2.65 లక్షలతో ఉడాయించాడు ఓ ప్రబుద్ధుడు.నందిగామ పోలీసులు

2030 కల్లా ఆహార భద్రత సాధించాలని ఐక్యరాజ్యసమితి

2030 నాటి కల్లా ఆహార భద్రత సాధించాలి : గవర్నర్ అబ్దుల్ నజీర్హ్యూమన్ రైట్స్ టుడే/బాపట్ల జిల్లా / మే 22:భారత్ వ్యవసాయాధారిత దేశం. మన దేశంలో అత్యధిక మంది ఉపాధికోసం వ్యవసాయంపై 66 శాతం మంది ఆధారపడతారని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.సోమవారం

అక్రమ వ్యాపారులపై ప్రత్యేక నిఘా

నకిలీల పై నజర్హ్యూమన్ రైట్స్ టుడే/కొత్తగూడెం/ మే 22:దేశానికి రైతే వెన్నెముక. రైతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. రైతుల జోలికొస్తే కన్నెర్ర చేస్తున్నది. అన్నదాతల అవసరాలను ఆసరాగా చేసుకొని మోసం చేయాలని చూసే అక్రమ

రోజుకు సగటున 6 లక్షల బీర్ బాటిళ్లను తాగుతున్న మద్యం ప్రియులు

ఈ రేంజ్ లో తాగుతున్నారా❓️హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మే 22:రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటుగా బీర్ల విక్రయాలు కూడా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 2023 మే 1 నుంచి 21 మధ్య రాష్ట్రంలో 4.23 కోట్ల బీర్ సీసాలు అమ్ముడయ్యాయి. కేవలం బీర్ల

థియేటర్ ని తగలెట్టేసిన ఎన్టీఆర్ ఫాన్స్

థియేటర్ ని తగలెట్టేసిన ఎన్టీఆర్ ఫాన్స్హ్యూమన్ రైట్స్ టుడే/విజయవాడ /మే 22:ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్ గా ఎన్టీఆర్ ఫాన్స్ అంతా కలిసి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ చిత్రం సింహాద్రిని రీ రిలీజ్ చేసారు. రీ రిలీజ్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్

గుట్టుగా గుంటూరులో టిఆర్ఎస్ పార్టీ

గుట్టుగా గుంటూరులో టిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవంహ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తొలి బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి పార్టీ) కార్యాలయం ప్రారంభమైంది. గుంటూరులోని ఐదు అంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఏపీ

ఐకాన్ అఫ్ ది సొసైటీ ఉత్తమ పురస్కారాలకు నామినేషన్లు

https://surveyheart.com/form/61f6ad7476b50a0dd95d78a6 ఐకాన్ అఫ్ ది సొసైటీ ఉత్తమ పురస్కారాలు…నామినేషన్ లకు ఆహ్వానం … హ్యూమన్ రైట్స్ న్యూస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు హెచ్ ఆర్ ఫౌండేషన్ ల వార్షికోత్సవం పురస్కరించుకొని 2023

అసలు.. ఇది ఎవరికి లాభం..? మరెవరికి నష్టం?

రెండు వేల నోటు ఉపసంహ"రణం"హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మే 21:సర్క్యూలేషన్ లో వున్న రూ.2 వేల నోటును ఉపసంహంచుకుంటున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది.. దీంతో, సామాన్యుల్లో గందరగోళం మొదలైంది. 2 వేల నోట్లు బ్యాంకులకు ఇస్తే ఏమవుతుందోనంటూ కన్‌ఫ్యూజ్

ఏసీబీ వలలో మరో ఎస్సై

ఏసీబీ అధికారులకు పట్టుబడిన నిడమనూరు ఎస్సైహ్యూమన్ రైట్స్ టుడే:నల్లగొండజిల్లా లంచం డిమాండ్ చేస్తూ నిడమనూరు ఎస్‌ఐ శోభన్‌బాబు ఏసీబీ అధికారులకు ఆదివారం రోజు పట్టపడ్డారు. ఓ కేసు నుంచి A-2, A-3 లను తప్పించడానికి రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశారు.