Monthly Archives

April 2023

జర్నలిస్టుల హక్కుల సాధనే డిజెఎఫ్‌ ధ్యేయం

జర్నలిస్టుల హక్కుల సాధనే డిజెఎఫ్‌ ధ్యేయండిజెఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మాసం, కొంతం బాధ్యతల స్వీకరణహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌:డెమొక్రటిక్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ ( డిజెఎఫ్‌) తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న షర్మిల

లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సోమవారం సిట్ అధికారులకు మెమొరాండం ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల భావించారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం 10:30 గంటలకు

నేటి నుండి మంజీర నది పుష్కరాలు

హ్యూమన్ రైట్స్ టుడే/జహీరాబాద్: మంజీర నదిలో పుష్కరుడు ప్రవేశించిన వేళ సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలంలోని పంచవటి క్షేత్రం ఆవరణలో ఈరోజు నుండి గరుడ గంగ కుంభమేళా ప్రారంభంకానున్నది. పంచవటి క్ష్రేతం పీఠాధిపతి కాశీనాథ్‌ బాబా ఆధ్వర్యంలో ఉదయం

పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం

పెండింగ్ బిల్లులపై'నో "చెప్పిన తమిళీ సైహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ : పెండింగ్ బిల్లులపై గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీఎంఈ వయసు విరమణ పెంపు బిల్లును గవర్నర్ తమిళ సై తిరస్కరించారు. పురపాలక చట్ట సవరణ బిల్లుపై వివరణ కోరారు. అలాగే

ఇకపై ప్రతి మ్యాచ్ ముఖ్యమే.. ఓడిపోతే ఛాన్సులు దాదాపు లేనట్లే లెక్క..

ఇవాళ ఓడితే అస్సామే మామవార్నర్హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:ఇకపై ప్రతి మ్యాచ్ ముఖ్యమే.. ఓడిపోతే ఛాన్సులు దాదాపు లేనట్లే లెక్క.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆశించిన స్థాయిలో ఆడలేదు.. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన సన్

ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అయన ఇప్పటికి సింపుల్ గానే

హ్యూమన్ రైట్స్ టుడే: రాజకీయాల్లో పదవులు రాగానే గర్వం పెరుగుతుందని అంటారు. కానీ అ మాటలకు ఈయన విరుద్దం… అయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా అయన ఇప్పటికి సింపుల్ గానే ఉంటారు. సింప్లిసిటీనే మైంటైన్ చేస్తారు. ఆయనే గుమ్మడి నర్సయ్య.. ఈయన పూర్వం

ఆస్తి పత్రాలు కనపడడం లేదా..?

ఆస్తి పత్రాలు కనపడడం లేదా..? అయితే ఈ విధంగా అనుసరిస్తేనే మంచిది..!హ్యూమన్ రైట్స్ టుడే: ఆస్తి పత్రాలు ఎంత విలువైనవో అందరికీ తెలుసు. వాటిని సురక్షితంగా ఉంచుకోవాలి. అయితే వాటిని సురక్షితంగా ఉంచుకోవాలి అని కొందరు బ్యాంకు లాకర్లులో కూడా పెడుతూ

వైద్యులు రోగి పట్ల నిర్లక్ష్యం వహిస్తే కన్సమర్ కోర్టులో నష్టపరిహారం..

వైద్యులు రోగి పట్ల నిర్లక్ష్యం వహిస్తే కన్సమర్ కోర్టులో నష్టపరిహారం కోరవచ్చు - సుప్రీం కోర్టు సంచలన తీర్పు. హ్యూమన్ రైట్స్ టుడే: దేశంలోని వైద్యులు, ఆరోగ్య సంరక్షణ సేవలు అందించే వ్యక్తులు కూడా సవరించిన వినియోగదారుల రక్షణ చట్టం 2019

న్యాయ నిపుణులను ఎప్పుడు సంప్రదించాలి…

న్యాయ నిపుణులను ఎప్పుడు సంప్రదించాలి...అమ్మకం, కొనుగోలు హ్యూమన్ రైట్స్ టుడే:1. స్తిరాస్థి అనగా స్థలాలు, పొలాలు, ఇళ్లు, షాపులు, గోడౌనులు మొదలైనవి. అమ్మాలన్నా, కొనాలన్నా, గిష్టు ఇవ్వాలన్నా, భాగపంపిణి చేసుకునేటప్పుడు, వీలునామా