Monthly Archives

January 2023

సీఎం కేసీఆర్‌ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం: ఎంపీ కోమటిరెడ్డి

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఏ క్షణమైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, పార్టీని ఎన్నికలకు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రేకి చెప్పినట్టు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. దాదాపు అరగంట

రేవంత్‌-కోమటిరెడ్డి భేటీ.. వీహెచ్‌ అలక.. గాంధీభవన్‌లో ఆసక్తికర సన్నివేశాలు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌: గాంధీభవన్‌లో శుక్రవారం సాయంత్రం ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌ ఠాక్రే ‘హాథ్‌ సే హాథ్‌’ కార్యక్రమంపై పార్టీ నేతలతో చర్చించేందుకు శుక్రవారం

దక్కన్‌ మాల్‌ ఘటనతో అప్రమత్తమైన ప్రభుత్వం.. 23న అన్నిశాఖలతో సమీక్ష

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ రామ్‌గోపాల్‌పేటలోని దక్కన్‌ మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈనెల 23న అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. జీహెచ్‌ఎంసీ, ఫైర్‌

వడ్డీ ఉందా.. లేదా? పాస్‌వర్డ్‌ మార్చాల్సిందే..

దేశంలో దాదాపు 7కోట్ల మంది EPF చందాదారుల వడ్డీజమపై గందరగోళం నెలకొంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి.. కార్మికులు, ఉద్యోగుల భవిష్యనిధి నిల్వలపై 8.1% చొప్పున వడ్డీ ఖరారు చేసి ఏడాది కావస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు. 2022-23 ఏడాదికి

13 ప్రాంతీయ భాషల్లో ఎస్‌ఎస్‌సీ పరీక్షలు

హ్యూమన్ రైట్స్ టుడే/దిల్లీ: వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్‌-బి, గ్రూప్‌-సి ఉద్యోగాల కోసం నిర్వహించే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) పరీక్ష మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిని

పుతిన్‌పై తీవ్ర వ్యాఖ్యలు..జెలెన్‌స్కీకి గట్టి సమాధానం ఇచ్చిన రష్యా

హ్యూమన్ రైట్స్ టుడే/దావోస్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు(World Economic Forum)లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ(Zelensky) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. రష్యా(Russia) అధ్యక్షుడు పుతిన్‌(Putin) ఇంకా జీవించి

ICC మోసపోయింది.. ఒకసారి కాదు నాలుగుసార్లు!

హ్యూమన్ రైట్స్ టుడే/స్పోర్ట్స్: ఆన్‌లైన్‌ మోసాలకు సాధారణ ప్రజలే బలవుతారు అనుకుంటే తప్పు. ఆర్థికంగా పరిపుష్ఠమై.. అంత పెద్ద వ్యవస్థ ఉండే ఐసీసీ కూడా మోసపోయింది. ఒకసారి కాదు నాలుగుసార్లు! ఆన్‌లైన్‌ మోసగాళ్లు ఐసీసీకి సుమారు ₹20 కోట్లు టోకరా

నిమిషం ఆలస్యమైనా అనుమతించరు

హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి: రాష్ట్రంలో పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఆదివారం ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.

గర్భిణులు, బాలింతలకు అండర్‌టేకింగ్‌ ఉంటేనే తుది రాతపరీక్షకు అనుమతి

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌: గర్భిణులు, బాలింతలు ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి శారీరక సామర్థ్య పరీక్షల్లో పాల్గొనకున్నా తుది రాతపరీక్ష అర్హత పొందాలంటే అండర్‌టేకింగ్‌ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక

సామాజిక న్యాయం అంటే.. కొడుకు.. బిడ్డకు పదవులివ్వడమా?: లక్ష్మణ్‌

భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌: గుజరాత్‌ తరహా అభివృద్ధి తెలంగాణకు కావాలని.. ఆ రాష్ట్ర ఎన్నికల్లో అనుసరించినట్లుగానే అభివృద్ధి, సంక్షేమం ఎజెండాతో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటామని భాజపా