వైసీపీ నేత కారులో భారీగా మద్యం పట్టివేత
హ్యూమన్ రైట్స్ టుడే/ అమరావతీ: వైఎస్సార్ జిల్లా ఖాజీపేటలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ శివరామ్ కారు నుంచి భారీగా మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన శివరామ్ కారు నుంచి 50!-->…