Monthly Archives

January 2023

ప్రసంగ పాఠాన్ని ప్రభుత్వం పంపలేదు: తమిళిసై

హ్యూమన్ రైట్స్ టుడే/పుదుచ్చేరి: తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారని గవర్నర్‌ తమిళిసై అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అగౌరవపరిచిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. పుదుచ్చేరిలో మీడియాతో ఆమె మాట్లాడారు.

శ్రీవారి భక్తుల కోసం కొత్త మొబైల్‌ యాప్‌: తితిదే

హ్యూమన్ రైట్స్ టుడే/తిరుమల: శ్రీవారి భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త మొబైల్‌ యాప్‌ను రూపొందించింది. TTDevasthanam పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో ప్లాట్‌ఫామ్‌ ద్వారా తితిదే యాప్‌ను అభివృద్ధి చేసింది. దీనిలో

మహిళా ఉద్యోగిపై ఆరేళ్లుగా వేధింపులు

హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతీ: పంచాయతీరాజ్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) కార్యాలయంలో మహిళా ఉద్యోగులపై వేధింపుల పర్వం శ్రుతిమించింది. ఓ మహిళా ఉద్యోగిపై ఓ విభాగం హెడ్‌ గత ఆరేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నా... పట్టించుకునే నాథుడే

అలనాటి సినీనటి జమున (86) కన్నుమూత..

హైదరాబాద్‌: అలనాటి సినీనటి జమున (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. 1936 ఆగస్టు 30న హంపీలో జమున జన్మించారు. ఆమె

సందేశమా.. ద్వేషమా.. తెలంగాణపై విద్వేషం వెళ్లగక్కిన గవర్నర్‌

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరబాద్: రాజ్యాంగ పదవి హుందాతనాన్ని, గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించినట్టు విమర్శలు ఎదుర్కొంటున్న తమిళిసై.. పుదుచ్చేరిలోనూ తెలంగాణపై అదే ధోరణి ప్రదర్శించారు.లెఫ్టినెంట్‌ గవర్నర్‌ హోదాలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై

వృద్ధులకు ‘ఈపీఎఫ్‌వో’ షాక్‌

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా వృద్ధాప్యంలోని ఈపీఎఫ్‌ పింఛనుదారులకు ఈపీఎఫ్‌వో షాక్‌ ఇచ్చింది. 70 ఏళ్లకు పైబడిన వయసులో వారిపై బకాయిల భారం మోపనుంది. 2014 సెప్టెంబరుకు ముందు పదవీ విరమణ చేసి, అధిక వేతనంపై అధిక పింఛను పొందుతున్న

పత్రికా స్వేచ్ఛకు మద్దతు ఉంటుంది : అమెరికా

హ్యూమన్ రైట్స్ టుడే/ హైదరాబాద్: బీబీసీకి అగ్రరాజ్యం అమెరికా మద్దతు తెలిపింది ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తామని స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. ప్రజాస్వామ్య విలువలైన భావ ప్రకటన స్వేచ్ఛ, మత స్వేచ్ఛలకు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధింపులు – జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ రాజీనామా

హ్యూమన్ రైట్స్ టుడే/జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేధింపులను భరించలేకే పదవికి రాజీనామా చేస్తున్నట్టు మున్సిపల్ ఛైర్‌పర్సన్ శ్రావణి ప్రకటించారు.  ఎమ్మెల్యే అడుగడుగునా వేధింపులకు గురిచేశారంటూ ఆమె ఆరోపించారు. పైగా, డబ్బులు

ముఖ్యమంత్రి కేసీఆర్ కు దేశంలో ఉండే అర్హతే లేదు – బండి సంజయ్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్:రాజ్యంగాన్ని, న్యాయ స్థానాలను, జాతీయ పతాకాన్ని అవమానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ దేశంలో ఉండే అర్హతే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం కోర్టు ఆదేశాలిచ్చినా

నేడు సికింద్రాబాద్ డెక్కన్ మాల్ కూల్చివేత

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్: అగ్నిప్రమాదం సంభవించిన డెక్కన్ మాల్ ను కూల్చివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కూల్చివేతల ప్రక్రియను చేపట్టేందుకు హైదరాబాద్ కంపెనీ టెండర్ ను దక్కించుకుంది. 33 లక్షల రూపాయల టెండర్ తో కంపెనీ ముందుకు రావడంతో