గూడూరు ప్రధాన రహదారిపై ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ లీటర్ మోసం
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా గూడూర్ మండలం గూడూరు నుండి స్టేషన్ నెక్కొండ కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఎస్సార్ పెట్రోల్ బంక్ లో బానోత్ ఖలో అనే రాములు తండా నివాసి 120 రూపాయల…