అభివృద్ధి చెందిన దేశాలే రిమోట్ ఓటింగ్ విధానాన్ని పక్కన పెడుతున్నాయి: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్…
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/16 జనవరి 2023: తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ దేశంలో రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఆ పద్ధతి దేశంలో అవసరం!-->…