Monthly Archives

January 2023

కలకలం రేపిన మోడల్ స్కూల్లో టీచర్ల మధ్యన ప్రేమ వ్యవహారం..

హ్యూమన్ రైట్స్ టుడే/వికారాబాద్/17 జనవరి 2023: జిల్లాలో మోడల్ స్కూల్లో ఉపాధ్యాయుల రాసలీలలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా సైన్స్, తెలుగు టీచర్ల మధ్యన ప్రేమ వ్యవహారం నడుస్తోందని, వీరి ప్రవర్తన పట్ల విసుగు చెందిన విద్యార్థులు

ఖమ్మం సభపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు

ఖమ్మం సభకు ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?: రఘునదనరావు హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/17 జనవరి 2023: మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఖమ్మం సభపై కీలక వ్యాఖ్యలు చేశారు. మియాపూర్‌లోని రూ.4వేల కోట్ల విలువైన భూములను తోట

కారులోని మృతదేహం ధర్మాది కాదని అతని డ్రైవర్‌దిగా…

వ్యక్తి సజీవ దహనం చేసిన కేసులో ట్విస్ట్‌... ఇన్సూరెన్స్‌ డబ్ముల కోసమే ధర్మ ఈ నాటకం... హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/మెదక్‌/17 జనవరి 2023: జిల్లాలోని టేక్మాల్‌ మండలం వెంకటపురంలో వ్యక్తి సజీవ దహనం చేసిన కేసులో ట్విస్ట్‌ నెలకొంది.

తెలంగాణ కు మరో ‘జాతీయ అంకుర సంస్థల పురస్కారం-2022’..

దేశంలోనే అత్యుత్తమ ఇంక్యుబేటరుగా ఎంపిక హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌/17 జనవరి 2023 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ టీహబ్‌ కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య ప్రోత్సాహక శాఖ అందజేసే 'జాతీయ అంకుర సంస్థల పురస్కారం-2022' పొందింది. దేశంలోనే

సంక్రాంతి పండగ షాకిచ్చిన నిజామాబాద్ విద్యుత్‌ సంస్థ..

సంక్రాంతి పండగ షాకిచ్చిన నిజామాబాద్ విద్యుత్‌ సంస్థ..ఏసీడీ డ్యూ పేరుతోహ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్‌/16 జనవరి 2023: నిజామాబాద్ జిల్లాలోని విద్యుత్‌ వినియోగారులకు ఆ సంస్థ సంక్రాతి పండగ షాకిచ్చింది. ఈ నెలలో ఏసీడీ డ్యూ పేరుతో కొత్త రకం

బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం..

హ్యూమన్ రైట్స్ టుడే/లక్నో/16 జనవరి 2023 : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు.

తన బిడ్డను చంపుకోలేక ఐటీ ఉ‍ద్యోగి స్వాతి ఆత్మహత్య…

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /16 జనవరి 2023: హైదరాబాద్ మహానగరంలో కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్‌ పరిధిలో భర్త కారణంగా తన బిడ్డను చంపుకోలేక ఐటీ ఉ‍ద్యోగి స్వాతి ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు భరించలేక భవనం 23వ

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/16 జనవరి 2023: గ్రేటర్ హైదరాబాద్ లోని తార్నాకలో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. తార్నాకలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఒక కుటుంబంలోని నలుగురు ఈరోజు(సోమవారం)

ఎక్స్ గ్రేషియా రావాలంటే 50 వేలు డిమాండ్ చేసిన రెవెన్యూ అధికారి..

హ్యూమన్ రైట్స్ టుడే/సంగారెడ్డి/16 జనవరి 2023: సంగారెడ్డి జిల్లాలో ఓ రెవెన్యూ అధికారి తన అరాచకత్వాన్ని ప్రదర్శించారు. చిన్నారి అత్యాచారం కేసులో వచ్చిన 5 లక్షల ఎక్స్ గ్రేషియాలో సంగారెడ్డి జిల్లా సీనియర్ అసిస్టెంట్ వాటా అడిగాడు. ఎక్స్