Monthly Archives

January 2023

హైదరాబాద్ కు నిజాం పార్థివదేహం..నివాళి అర్పించనున్న కేసీఆర్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/17 జనవరి 2023: ట‌ర్కీలో తుది శ్వాస విడిచిన ఏడో నిజాం మ‌న‌వ‌డు ముకర్రంజా బహదూర్ భౌతికకాయాన్నినేడు హైద‌రాబాద్‌కు త‌ర‌లించ‌నున్నారు. ప్ర‌త్యేక విమానంలో ముకర్రంజా భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చిన అనంతరం

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ధర్నా… పెళ్ళి…

వికారాబాద్ లో మరిచిపోలేని రోజు !!ప్రేమ..,ధర్నా.. పెళ్లి ...!!హ్యూమన్ రైట్స్ టుడే/వికారాబాద్ / 17 జనవరి 2023: జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో ప్రేమ వ్యవహారంలో ఉదయం ప్రియుడు కేశవులు ఇంటిముందు తన కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగింది ప్రియురాలు

జేపీ నడ్డా పదవీ కాలం పొడిగించేందుకు భాజపా నిర్ణయం..

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/17 జనవరి 2023 : భారతీయ జనతా పార్టీ (BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) పదవీకాలాన్ని పొడిగించారు. 2024 జూన్‌ వరకు ఆయనే పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో

అధికారిక లాంఛనాలు ఎందుకు: రఘునందన్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/17 జనవరి 2023: తెలంగాణ అస్తిత్వాన్ని సిఎం కెసిఆర్ దెబ్బకొడుతున్నారని బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సమైఖ్యవాదానికి మద్దతు తెలిపిన నిజాం వారసులకు అధికారిక లాంఛనాలతో

సోదరుడిగా ఆలింగనం చేసుకుంటా..కానీ..! వరుణ్‌ గాంధీపై రాహుల్‌..

సోదరుడిగా అతన్ని కలిసి ఆలింగనం చేసుకుంటా.. కానీ, ఆయన సిద్ధాంతాన్ని మాత్రం ఎన్నడూ సమర్థించనని స్పష్టం... హ్యూమన్ రైట్స్ టుడే/న్యూదిల్లీ/17 జనవరి 2023: ఇందిరా గాంధీ మనవడు, భాజపా ఎంపీ వరుణ్‌ గాంధీ (Varun Gandhi) భాజపాలో కొనసాగుతోన్న సంగతి

భారత్‌, కివీస్ మధ్య జనవరి 18 నుంచి మూడు వన్డేల సిరీస్‌..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/17 జనవరి 2023 : లంకేయులపై టీ20 సిరీస్‌ని 2-1 తేడాతో, వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో కైవసం చేసుకుని మంచి జోష్‌ మీదున్న టీమ్‌ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్‌తో సమరానికి సై అంటోంది. పాకిస్థాన్‌పై మూడు వన్డేల సిరీస్‌ని 2-1

చిన్న చిన్న పదవుల కోసం పార్టీకి నష్టం చెయ్యొద్దు: కొండా సురేఖ

రేవంత్ రెడ్డికి కొండంత అండగా కొండా సురేఖ? హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/17 జనవరి 2023: కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాల గురించి, అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బిజెపి, వైఎస్ఆర్టిపి, బీఎస్పీ వంటి పార్టీల పరిస్థితి గురించి కాంగ్రెస్

జాతీయ రాజ‌కీయాల‌పై రేపు సీఎం కేసీఆర్ ద‌శ దిశ

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/17 జనవరి 2023 : జాతీయ రాజ‌కీయాల‌పై రేపు సీఎం కేసీఆర్ ద‌శ దిశ చూపిస్తార‌ని మంత్రి హ‌రీశ్ రావు అన్నారు. రేపు ఖ‌మ్మంలో జర‌గ‌నున్న‌ బీఆర్ఎస్ తొలి బ‌హిరంగ స‌భ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ

ఎన్నికలకు ఇంకా 400 రోజులు మాత్రమే ఉన్నాయి : ప్రధాని మోడీ

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/17 జనవరి 2023 : దేశంలో ‘సార్వత్రిక ఎన్నికలకు (2024) ఇంకా 400 రోజులే ఉన్నాయి. ఓటర్ల వద్దకు వెళ్లండి. జనులకు చేయాల్సిందంతా చేయండి. మనం చరిత్ర సృష్టిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఆయన బిజెపి జాతీయ

“పేద వాడి పేగు గోష – ధనికుడి డబ్బు ధ్యాస”: ఆబాద్

హ్యూమన్ రైట్స్ టుడే /హైదరాబాద్ /17 జనవరి 2023:హైదరాబాద్ లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో "ఆబాద్" పార్టీ అధ్యక్షుడు హసన్ షేక్ మాట్లాడుతూ నేడు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వారి వరకు తినడానికి తిండి లేక ప్రజలు పస్తులు ఉంటూ తీవ్ర