నిజామాబాద్ జిల్లా నుంచే వికలాంగుల రాజ్యాధికార సాధన పోరాటం
నిజామాబాద్ జిల్లా నుంచే వికలాంగుల రాజ్యాధికార సాధన పోరాటం కొనసాగుతుంది. చట్టసభల్లో వికలాంగుల రాజకీయ రిజర్వేషన్ పై అన్ని రాజకీయ పార్టీలు వాటి వైఖరిని స్పష్టం చేయాలి. 75 ఏండ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు వచ్చే అసెంబ్లీ!-->…