Browsing Category

కథలు

దేశమంతా జీరో ఎఫ్‌ఐఆర్‌

33 నేరాల్లో జైలుశిక్ష పెంపు.. *🔶83 నేరాల్లో జరిమానా హెచ్చింపు* *🔷హత్యానేరం సెక్షన్‌ ఇక 101* *🔶దేశమంతా జీరో ఎఫ్‌ఐఆర్‌* *🔷మూక హింసకు మరణ దండన* *🔶నేర జాబితా నుంచి ‘ఆత్మహత్యాయత్నం’ తొలగింపు* *🔷సత్వర న్యాయానికి సమయ నిర్దేశం* *🔶3 నేర బిల్లులకు
Read More...

విద్యార్థులకు సువర్ణ అవకాశం..

విద్యార్థులకు సువర్ణ అవకాశం..ఆంగ్ల అంతలజి లో పద్యాలు, కథలు ప్రచురిస్తాం..హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/డిసెంబర్ 23:విద్యార్థుల సృజనాత్మకతను ఆంగ్ల నైపుణ్యంను పెంపొందించడానికి పద్యాలు, చిన్న కథలు రాయడం ఎంతో దోహద పడుతుందని ఈ ఉదేశ్యంతోనే
Read More...

గ్రామీణ ప్రాంత కులవృత్తులను కాపాడుకోవాలి

గ్రామీణ ప్రాంత కులవృత్తులను కాపాడుకోవాలి: రాష్ట్రపతిహ్యూమన్ రైట్స్ టుడే/భువనగిరి జిల్లా/డిసెంబర్ 20:చేనేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంత ప్రజలకు మంచి ఉపాధి దొరుకుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. పోచంపల్లిలో రాష్ట్రపతి మాట్లాడుతూ…
Read More...

కంటే కూతుర్నే కనాలిరా.. మనసుంటే మగాడిగా పెంచాలిరా..

*కంటే కూతుర్నే కనాలి!!*హ్యూమన్ రైట్స్ టుడే/మణుగూరు/డిసెంబర్‌ 19:అనారోగ్యంతో మరణించిన తండ్రికి కూతుళ్లు తలకొరివి పెట్టారు. ఆ నలుగురు గా మారిన కుమార్తెలు అంతిమ సంస్కారంలో అన్ని తామై కర్మకాండలు నిర్వ హించారు.మణుగూరు మండలం రాజుపేటలో సోమవారం
Read More...

జర్నలిస్టులకు తెలంగాణ కొత్త సర్కార్ గుడ్ న్యూస్

జర్నలిస్టులకు తెలంగాణ కాంగ్రెస్ కొత్త సర్కార్ గుడ్ న్యూస్హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /డిసెంబర్ 04: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. జర్నలిస్టులను సెక్రటేరియట్‌లోకి అనుమతించాలని సూత్రపాయంగా డిసైడ్ చేసింది. ప్రభుత్వం ఏర్పడగానే
Read More...

ఎన్నికలు..ఎన్నికలలో..

ఎన్నికలుప్రజల ఓటుపాలకుల సింహాసనం మీదనియంతృత్వముగాపరివర్తనం చెందిప్రజలంతా దగాపడికన్నీళ్ల కాలువలోపాలకుల హామీలు పడవలుగా పయనిస్తుంటాయ్కండువాలు మోసిన భుజాలుపాలకుల పన్నులతో బరువెక్కుతాయిపిడికిళ్లేత్తిన జెండాలుపేదరికంతో రేపరెప లాడుతాయిపాలకుల
Read More...

రేవంత్‌ ప్రస్థానం..అధికారానికి చేరువ చేసి..!

హస్తానికి జీవం పోసి.. అధికారానికి చేరువ చేసి..! రేవంత్‌ ప్రస్థానమిదిహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 03: అనుముల రేవంత్‌ రెడ్డి (Revanth Reddy).. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Elections) మారుమోగిన పేరు. ఆరెస్సెస్‌తో
Read More...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలు వీరే.. ఏ నియోజకవర్గంలో ఎవరెవరంటే..?హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 03:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గం ఫలితంతో మొదలైన
Read More...

బిఆర్ఎస్ – కేసిఆర్ ఓటమికి కారణాలు

BRS ఓటమికి కారణాలు....1.సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత2.తాము ఎవరిని నిలబెట్టినా జనం గెలిపిస్తారనే అతివిశ్వాసం3.మీడియాలో పదేళ్లుగా వ్యతిరేక వార్తలు రాకుండా తొక్కిపెట్టడం4.సొంత మీడియాలో ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రచారం5.తద్వారా తామను తామే
Read More...

సినీ పరిశ్రమలో విషాదం..

నటి,ఆల్ ఇండియా రేడియో వ్యాఖ్యాత టి.సుబ్బలక్ష్మి కన్నుమూత హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 01:సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దక్షిణాది సీనియర్ నటి సుబ్బలక్ష్మి కన్నుమూశారు.ఆమె వయసు 87 సంవ త్సరాలు. గత కొంతకాలంగా
Read More...