Browsing Category

రాజకీయం

విద్యుత్ అంబులెన్స్ వచ్చేశాయ్..!!

తెలంగాణలో విద్యుత్ సేవల కోసం ప్రత్యేక విద్యుత్ వాహనాలు…!హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 21: ప్రజలకు విద్యుత్ సేవలు అందిచేందుకు దేశంలోనే తొలిసారి అంబులెన్స్ తరహాలోనే ప్రత్యేక విద్యుత్ వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.  ప్రస్తుతం
Read More...

ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థులకు ప్రభుత్వ కళాశాల కాంట్రాక్టు ఉద్యోగుల మద్దతు

హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/తూర్పుగోదావరి జిల్లా/కోరుకొండ/ప్రతినిధి/అక్టోబర్ 20: తెలుగుదేశం పార్టీ కూటమి తరుపున పోటీచేసే ఉపాధ్యాయ, పట్టభద్రులు శాసనమండలి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కళాశాలలు కాంట్రాక్టు ఉద్యోగుల ఫెడరేషన్ (APGCEF)
Read More...

గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు రోడ్లెక్కుతున్నారు..?

GO 29, GO 55 మధ్య తేడా ఏంటి : గ్రూప్ 1 అభ్యర్థులు ఎందుకు రోడ్లెక్కుతున్నారు..?హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 అభ్యర్థులు అయోమయం పరిస్థితిలో ఉన్నారు. పేపర్ లీకులు, పరీక్ష రద్దులు కారణంగా 2022లో ఇచ్చిన
Read More...

పోలీసులు అదుపులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌..

అశోక్ నగర్ చౌరస్తాలో... బండి సంజయ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులుగ్రూప్-1 అభ్యర్థులను పరామర్శించేందుకు వెళ్లిన బండి సంజయ్విద్యార్థులతో కలిసి సచివాలయానికి బయలుదేరిన సంజయ్హర్యానా, జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ ఖర్చు చేసిన డబ్బు బీఆర్ఎస్‌దేనని
Read More...

సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదుకు లిమిట్.. లేకుంటే ఐటీ నోటీసులు తప్పదు.

హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ/అక్టోబర్ 19: సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం మీ ఖాతాలో జమ అయిన
Read More...

తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా

ఈ నెల 23న జరగాల్సిన కేబినెట్ సమావేశంరేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశంసమావేశం వాయిదా పడినట్లు వెల్లడించిన సీఎస్హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్ అక్టోబర్ 19: ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం 26వ తేదీకి వాయిదా పడింది. ఈ మేరకు
Read More...

విశాఖ శారదా పీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్

విశాఖలో శారదాపీఠంకు 15 ఎకరాల స్థలం ఇచ్చిన గత ప్రభుత్వం..ఈ స్థలంపై దర్యాప్తు చేపట్టిన కూటమి ప్రభుత్వం..స్థలం అనుమతులు రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు..హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి /అక్టోబర్ 19: విశాఖ శారదాపీఠంకు ఏపీ ప్రభుత్వం భారీ షాక్
Read More...

గ్రూప్-1 పరీక్షలు జరుగుతాయి.. అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు: డీజీపీ జితేందర్

గ్రూప్-1 మెయిన్స్ కోసం పటిష్ఠ బందోపస్త్ ఏర్పాటు చేశామన్న డీజీపి.. గ్రూప్-1 పరీక్షలు జరుగుతాయి… అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చు: డీజీపీ జితేందర్.పరీక్షలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడినిరసన పేరుతో రోడ్ల పైకి
Read More...

ఏపీ ఆర్థిక రాజధానిగా విశాఖ, కర్నూలులో హైకోర్టు బెంచ్ : సీఎం చంద్రబాబు

హ్యూమన్ రైట్స్ టుడే/అమరావతి/అక్టోబర్ 19: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని, అదే మనందరి ఏకైక రాజధాని అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు
Read More...

ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 గృహాలు మంజూరు

హ్యూమన్ రైట్స్ టుడే హైదరాబాద్ అక్టోబర్ 19: ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నెలాఖరులోగా మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 నుంచి 4,000 గృహాలు మంజూరు
Read More...