Browsing Category

పత్రికలు

వైద్యం వికటించి వ్యక్తి మృతి

ఇంకా ఎంతమంది అమాయక ప్రజల ప్రాణాలు పోతే వైద్యాధికారులు మేల్కొంటారు? వైద్యం వికటించి వ్యక్తి మృతి.. సైనా సైటిస్ సర్జరీ చేసి ప్రాణం తీశారని కుటుంబ సభ్యుల ఆందోళన.. ఎంత మంది ప్రజల ప్రాణాలు తీస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న
Read More...

ఉమ్మడి జిల్లాకో స్కిల్ యూనివర్సిటీ

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 31: 'రాష్ట్రంలో ఎంత చిన్న గ్రామమైన, మారుమూల తాండా అయినా తప్పకుండా ఒక ప్రభుత్వ పాఠశాల ఉండాల్సిందే. ఏ ఒక్క బాలుడు గానీ, బాలిక గానీ చదువుకై ఇతర గ్రామాలకు, పట్టణాలకు పోయే పరిస్థితి ఉండొద్దు. విద్యార్థులు
Read More...

నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య

నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్యహ్యూమన్ రైట్స్ టుడే/నల్లగొండ జిల్లా/డిసెంబర్ 31:తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసు కున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది.మిర్యాలగూడ వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మ హత్య
Read More...

రైతు భరోసా పెన్షన్లు పై అపోహలు వద్దు

రైతు భరోసా పెన్షన్లు పై అపోహలు వద్దు:సీఎం రేవంత్ రెడ్డి హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 31:రైతుభరోసా, పెన్షన్లపై అపో హలకు తావులేదని, పాత లబ్ధిదారులకు యథా విధిగా ఈ పథకాలు అంది స్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.గతంలో లబ్ధి
Read More...

మందు బాబులకు నూతన సంవత్సర గుడ్ ఆఫర్

మందుబాబులకు నూతన సంవత్సర గుడ్ ఆఫర్హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 31:మందుబాబుల‌కు ప్ర‌భుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. రెండురోజుల పాటు మ‌ద్యం దుకాణాల‌ను 12గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచ‌నున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌టన చేసింది.ఇటు తెలంగాణ‌, అటూ
Read More...

గురితప్పిన గులేరు వ్యక్తి జైలుకు

గురితప్పిన గులేరు..అపై జైలుకు..హ్యూమన్ రైట్స్ టుడే/జనగామ జిల్లా/ డిసెంబర్ 31:గురితప్పిన గులేరు ఓ వ్యక్తిని జైలు పాలు చేసింది. పిట్టను కొట్టబోయి గురితప్పి వందే భారత్ ట్రైన్ కిటికీ అద్దం పగులగొట్టడంతో రైల్వే పోలీసులు వ్యక్తిని అరెస్టు చేసి
Read More...

సినీ నటి జయప్రదకు నాన్ బెయిలబుల్

సినీ నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీహ్యూమన్ రైట్స్ టుడే/ఉత్తర ప్రదేశ్/డిసెంబర్ 31:మాజీ ఎంపీ, సీనియర్ నటి జయప్రదపై ఉత్తరప్రదేశ్‌ రాంపూర్‌ కోర్టు నాన్‌ బెయి లబుల్‌ వారెంట్‌ జారీ చేసింది.2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిం
Read More...

హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టివేత

హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టివేతహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 31:ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్‌పై డేగ కన్ను పెట్టారు. సమాచారం అందించే చాలు టక్కున వాలి పోతున్నారు. డ్రగ్స్‌ను గుర్తిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి
Read More...

తెలంగాణ ఉన్నత విద్య మండలిపై ప్రభుత్వం కీలక నిర్ణయం

విద్యా మండలి లో పాతవారినే కొనసాగించండి:సీఎం రేవంత్ రెడ్డిహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 31:తెలంగాణ ఉన్నత విద్య మండలిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల పాటు పాత వాళ్లనే చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా కొనసా గించాలని ముఖ్య
Read More...

ఇద్దరు మహిళా ఐపీఎస్‌ల బదిలీ

తెలంగాణలో ఇద్దరు మహిళా ఐపీఎస్‌ల బదిలీహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 31:రాష్ట్రంలో ఇద్దరు మహిళా ఐపీఎస్ అధికారుల‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది.ఈ మేర‌కు పోలీసు శాఖ నుంచి ఉత్తర్వులు వెలువ‌డ్డాయి. ప్రస్తుతం నల్గొండ
Read More...