Browsing Category

పత్రికలు

యేండ్లుగా ఎదురు చూస్తున్న పత్రికలకు మొండిచేయి..

భజన మీడియాలకే అందలమా?కేసీఆర్‌ తోవలోనే రేవంత్‌?కొన్ని పత్రికలకు మాత్రమే ప్రత్యేక జీవో ద్వారా ఎన్‌ప్యానెల్‌మెంట్‌..ఎన్నో యేండ్లుగా ఎదురు చూస్తున్న పత్రికలకు మొండిచేయి..పలుకుబడి, పెద్దల అండదండలుంటే నిబంధనలు
Read More...

భారతదేశంలో గురుకుల సంస్కృతి ఎలా ముగిసింది?

ఇంగ్లాండ్‌లో మొదటి పాఠశాల 1811లో ప్రారంభించబడింది. ఆ సమయంలో భారతదేశంలో 7,32,000 గురుకులములు ఉన్నాయి. మన గురుకులాలు ఎలా మూసివేయబడ్డాయో, గురుకుల అభ్యాసం ఎలా ముగిసిందో తెలుసుకుందాం.!గురుకుల సంస్కృతిలో (సనాతన సంస్కృతిలో) ఈ క్రింది విషయాలను
Read More...

రోజుకు రూ.333..నెలకు రూ.10,000 పెట్టుబడి పెడితే సంవత్సరానికి రూ.1.20 లక్షల..!!

పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీం..రూ. 333తో 17 లక్షలు మీ సొంతం!హ్యూమన్ రైట్స్ టుడే/నెట్ డెస్క్/ఆగష్టు 23: పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీం ద్వారా రోజువారీ పొదుపు చేసినట్లైతే 10 సంవత్సరాలలో 17 లక్షల మొత్తాన్ని పొందవచ్చు. మీరు ఈ పధకంలో రోజుకు
Read More...

తల్లీ మమ్మల్ని మన్నించు!

తల్లీ మమ్మల్ని మన్నించు!మా నిస్సహాయతకు క్షమించు!హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/19 ఆగష్టు:నలుగురినీ కాపాడేందుకునిద్రాహారాలు మరిచిసేవలందిస్తున్న నిన్ను..అదే నలుగురూ కలిసి క్రూరంగా చెరిచి చంపేస్తూంటేచూస్తూ ఊరికే ఉన్నాం..తల్లీ మమ్మల్ని
Read More...

కుప్పలు తెప్పలుగా జర్నలిజంలోకి దొంగలు..!

పోలీసులు, ప్రభుత్వ అధికారుల వద్ద నకిలీ విలేకరులకే గౌరవం..!! కుప్పలు తెప్పలుగా జర్నలిజంలోకి దొంగలు..!విలేకరులు కావలెను అను ప్రకటనలు చట్టబద్ధంగా ఉండాలి..!!రెగ్యులర్ ఉద్యోగ ప్రకటనల్లో పొందు పరిచే వివరాలు విలేకరులు కావలెను అను ప్రకటనల్లో
Read More...

విద్యాసంస్థల్లో విష సంస్కృతి

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/03 ఆగష్టు: కోటి ఆశలతో ఉన్నత విద్యాసంస్థల్లో చేరిన వారికి ర్యాగింగ్ పేరిట భయంకర అనుభవం ఎదురవుతోంది. ఇది విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి, చదువులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇలాంటి విష సంస్కృతికి
Read More...

పురుషులకు మునగ దివ్యౌషధం

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ 04 మే: పురుషులకు మునగ దివ్యౌషధం...మునగలో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు లైంగిక సామర్థ్యం పెంచుకోవడానికి మునగ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. దీని వేరు నుండి ఆకు
Read More...

మోడీ పాలనలో పెరిగిన తాళి తాకట్లు

– కోవిడ్‌ తర్వాత భారీగా బంగారం రుణాలు– ప్రభుత్వ అసమర్ధ విధానాలే కారణం– పెరగని వేతనాలు…పెరిగిన ఖర్చులు– గరిష్ట స్థాయికి రుణభారం– కాంగ్రెస్‌ మీ మంగళ సూత్రాన్ని లాక్కొంటుంది జాగ్రత్తహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ఏప్రిల్ 26: కాంగ్రెస్‌ పార్టీ
Read More...

అనుమతులు లేకుండా అడ్మిషన్లు..కళాశాలకు తాళం..

హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ జిల్లా/ఏప్రిల్ 20: ఎలాంటి అనుమతి లేకుండా అడ్మిషన్లు నిర్వహిస్తున్న అల్ ఫోర్స్ కళాశాలను విద్యా శాఖ అధికారి రవికుమార్ శనివారం తాళం వేశారు.నిబంధనలకు విరుద్ధంగా ఆల్ ఫోర్స్ కళాశాల పేరుతో ప్రచారాల ఫ్లెక్సీలు
Read More...

దేశ వ్యాప్తంగా తెలుగు భాషలో నిరంతర ప్రసారాలు

https://www.facebook.com/share/p/XFeQnH6KWcPSX5xz/?mibextid=xfxF2i 🏅🏅🏅🏅మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యూమన్ రైట్స్ మీడియా నాలుగవ ఆర్థిక సంవత్సర శుభాకాంక్షలతో🏅🏅🏅🏅 https://youtu.be/TDoE2oBFyaw?si=I1jDlt8gpidnVT9o🏅🏅🏅🏅
Read More...