Browsing Category

క్రైం

ప్రాణం తీసిన ఇంస్టాగ్రామ్ వీడియో షూట్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్: ఇంస్టాగ్రామ్ వీడియో షూట్ చేస్తుండగా రైలు ఢీకొనడంతో యువకుడు మృతి చెందినట్టు తెలిసింది. సనత్‌నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్ వీడియోలను రికార్డ్ చేస్తుండగా ఎక్ ప్రెస్ రైలు ఆకస్మాత్తు గా ఢీకొనడంతో
Read More...

మహానగరంలో డ్రగ్స్ కలకలం

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ : హైదరాబాద్: నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో శనివారం భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ప్రధాన నిందితుడు నైజీరియన్‌తో పాటు ఐదుగురిని సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read More...

బయటపడ్డ కొత్త సెక్రటేరియట్ డొల్లతనం

ఒక్క రాత్రి వర్షానికే బయటపడ్డ కొత్త సెక్రటేరియట్ డొల్లతనం..హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ : ప్రతినిధి ఒక్క రాత్రి కురిసిన వర్షానికే కొత్త సచివాలయం మీడియా సెంటర్‌లో వాటర్ లీక్ అయింది. శ్లాబ్ మీద నుంచి నీరంతా హాల్‌లోకి వచ్చేసింది. పిల్లర్
Read More...

నాటు సారా కేంద్రాలపై దాడులు

హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్ జిల్లా: గూడూరు మండల పరిధిలోని ఎర్రకుంట తండాలో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తండా శివారు ప్రాంతాల్లో నాటుసారా తయారి కేంద్రాలపై దాడులు జరిపిన పోలీసులు.. నాటు సారా తయారీ కేంద్రాలను ధ్వంసం చేశారు.8
Read More...

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న షర్మిల

లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సోమవారం సిట్ అధికారులకు మెమొరాండం ఇవ్వాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల భావించారు. అందులో భాగంగా ఇవాళ ఉదయం 10:30 గంటలకు
Read More...

అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వచ్చిందే ఈ లిక్కర్‌ స్కామ్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే

అధాని చేసిన అవినీతి, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా, ఎల్‌ఐసి ద్వారా జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి వచ్చిందే ఈ లిక్కర్‌ స్కామ్‌ : నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేహ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్: అధాని చేసిన అవినీతి, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా,
Read More...

నిందితుడు ద‌స్త‌గిరి అకౌంట్‌కు 75 వేలు జ‌మ చేసింది ఎవ‌రు ? ఎందుకు చేశారు ?

తెలంగాణ హైకోర్టులో కడప ఎంపీ వై.యస్.అవినాష్‌రెడ్డిరిట్ పిటిషన్‌ దాఖలు... *వివేకా హ‌త్య కేసులో సీబీఐ విచార‌ణపై సందేహాలెన్నో?*...*సీబీఐ విచార‌ణ‌ పంజ‌రంలో చిలుక‌లా మారింద‌నే విష‌యంపై ప‌లు విమ‌ర్శ‌లు...**వివేకాను గొడ్డ‌లితో కిరాత‌కంగా
Read More...

ఊహించని వ్యూహాలు, ఎత్తుగడలతో తెలంగాణ సీఎం, మరో మాస్టర్ స్ట్రోక్‌కు సిద్ధమయ్యారా?

*కేసీఆర్ ముందస్తు నగారా!?* *కవిత విచారణతోనే ముడిపడిందా..?* హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: ఊహించని వ్యూహాలు, ఎత్తుగడలతో ప్రత్యర్థులను బోల్తాకొట్టించడంలో సిద్ధహస్తుడిగా పేరొందిన తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు మరో మాస్టర్
Read More...

కవిత తప్పు చేయకపోతే సెల్‌ఫోన్‌లు ఎందుకు ధ్వంసం చేశారు..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత మానసికంగా ఏ పరిస్థితిని అయినా ఎదుర్కునేందుకు సిద్దమవుతున్నట్లుగా ఉన్నారు. డిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెపై ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే.
Read More...

కవితకు ముందస్తు బెయిల్‌ కోసం బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ ప్రయత్నాలు

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్‌: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు దేశవ్యాప్తంగా పొలిటికల్‌గా పెను ప్రకంపనలు సృష్టించింది. తాజాగా ఈడీ.. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను 11వ తేదీన విచారణకు హాజరు కానున్నట్టు ఈడీని
Read More...