Browsing Category

క్రైం

విద్యుత్ షాక్ తో తాత్కాలిక ఉద్యోగి మృతి

హ్యూమన్ రైట్స్ టుడే/కందుకూరు/జూన్ 08:విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల పరిధిలోని ర బైరాగి గూడా గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఊదరి అనిల్
Read More...

ఏసీబీ వలలో చిక్కిన లేబర్ ఆఫీసర్

హ్యూమన్ రైట్స్ టుడే/తొర్రూరు /జూన్ 08:ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. మహబూబూబాద్ జిల్లా తొర్రూరు టౌన్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రూ.20వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ధరంసోత్ వెంకన్నకు సంబంధించిన
Read More...

హైకోర్టును ఆశ్రయించిన సినీనటి డింపుల్ హాయాతి

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /జూన్ 08:సినీ నటి డింపుల్ హయాతి నేడు హైకోర్టును ఆశ్రయించింది. ఐపీఎస్ రాహుల్ హెగ్డే కేసులో ఆమె కోర్టు మెట్లెక్కింది. ట్రాఫిక్ డీసీపీ అధికారిక వాహనాన్ని తన బీఎండబ్ల్యూ వాహనంతో ఢీకొట్టిందంటూ ఇటీవల డింపుల్ హయాతి
Read More...

దొంగతనం నింద భరించలేక బాలిక ఆత్మహత్య

హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/జూన్ 08:చేయని తప్పుకు నిందలు పడటంతో ఆ బాలిక భరించలేకపోయింది. నువ్వే చేశావ్.. నువ్వే చేశావ్ అంటూ పదే పదే అనడంతో ఆ బాలిక తీవ్ర మనస్థాపానికి గురైంది. చివరకు ఆ బాలిక తీసుకున్న నిర్ణయం అందరినీ కలిచివేసింది.
Read More...

శేజల్‌ ఆత్మహత్యాయత్నం ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదు:మహిళ కమిషన్

శేజల్ ఫిర్యాదు పై స్పందించిన మహిళ కమిషన్ తెలంగాణ డిజిపి కి ఆదేశాలుహ్యూమన్ రైట్స్ టుడే/బెల్లంపల్లి /జూన్ 08:బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై శేజల్‌ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ గురువారం స్పందించింది. శేజల్‌ ఫిర్యాదుపై విచారణ జరపాలని
Read More...

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో అపశృతి

హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ /జూన్ 08: తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటనలో గురువారం అపశృతి చోటు చేసుకుంది. భీంగల్ మండలం పురానిపెట్ గ్రామంలో ఊర చెరువుల పండగకు ఆయన హాజరు అయ్యారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అత్యుత్సాహం
Read More...

బ్యాంకు ఖాతాలపై ఐటి కన్ను

ఎవరైనా తప్పు చేస్తే మూడు నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షమరోవైపు బ్లాక్‌ మనీని వైట్‌ చేసుకునే యత్నాల్లో బడాబాబులుహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /మే 22:రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు
Read More...

జాతకం చూస్తానని రూ.2.65 లక్షలతో స్వామీజీ స్వాహా

జాతకం చూస్తానని..రూ.2.65 లక్షలతో ఉడయించాడునందిగామ మండలం ఈదులపల్లి లో ఘటనహ్యూమన్ రైట్స్ టుడే:శ్రీశైలం నుంచి వచ్చిన స్వామీజీని.. మీ జాతకం చూస్తాను అని ఓ కుటుంబాన్ని బురిడీ కొట్టించి రూ.2.65 లక్షలతో ఉడాయించాడు ఓ ప్రబుద్ధుడు.నందిగామ పోలీసులు
Read More...

అక్రమ వ్యాపారులపై ప్రత్యేక నిఘా

నకిలీల పై నజర్హ్యూమన్ రైట్స్ టుడే/కొత్తగూడెం/ మే 22:దేశానికి రైతే వెన్నెముక. రైతన్నల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది. రైతుల జోలికొస్తే కన్నెర్ర చేస్తున్నది. అన్నదాతల అవసరాలను ఆసరాగా చేసుకొని మోసం చేయాలని చూసే అక్రమ
Read More...

థియేటర్ ని తగలెట్టేసిన ఎన్టీఆర్ ఫాన్స్

థియేటర్ ని తగలెట్టేసిన ఎన్టీఆర్ ఫాన్స్హ్యూమన్ రైట్స్ టుడే/విజయవాడ /మే 22:ఎన్టీఆర్ పుట్టినరోజు స్పెషల్ గా ఎన్టీఆర్ ఫాన్స్ అంతా కలిసి ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ చిత్రం సింహాద్రిని రీ రిలీజ్ చేసారు. రీ రిలీజ్ కి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్
Read More...