Browsing Category

క్రైం

వికారాబాద్ జిల్లాలో సైకో కిల్లర్ అరెస్టు

హ్యూమన్ రైట్స్ టుడే/వికారాబాద్ జిల్లా/ డిసెంబర్ 08:వికారాబాద్ జిల్లా తాం డూర్‌లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.ఉపాధి పేరుతో మహిళలను కిడ్నాప్‌ చేసి వరుస హత్య లకు పాల్పడుతున్న కిష్టప్ప అనే సైకో కిల్లర్‌ను పోలీ సులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
Read More...

మీకు రిపోర్టర్ కావాలని ఉందా ?

మీకు రిపోర్టర్ కావాలని ఉందా ?సమాజంలో మీకంటూ గుర్తింపు కావాలా?తెలుగులో రాయగల సమర్థతసమాజం పట్ల అవగాహన ఉంటే చాలు…రాష్ట్రంలో మన హక్కులు - మన చట్టాలు మరియు మానవ హక్కుల రక్షణకై ఏర్పడ్డ హ్యూమన్ రైట్స్ టుడే టీవీ ఛానల్ మరియు హ్యూమన్ రైట్స్ టుడే
Read More...

ట్రావెల్స్ బస్సు దగ్ధం ఒకరు మృతి

నల్గొండ జిల్లాలో ట్రావెల్స్ బస్సు దగ్ధం ఒకరు మృతిహ్యూమన్ రైట్స్ టుడే/నల్గొండ జిల్లా/డిసెంబర్04:నల్గొండ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున దారుణం చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా మర్రిగూడ దగ్గర బస్సు అగ్ని ప్ర‌మాదానికి గురై పూర్తిగా దగ్ధం
Read More...

ఒకరు సస్పెండ్.. ఒకరు డీజీపీగా నియామకం..

డీజీపీ అంజనీకుమార్ సస్పెండ్..తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా రవి గుప్తా... హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 03: ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. డీజీపీ అంజనీ కుమార్ను సస్పెండ్ చేస్తూ నూతన డీజీపీగా రవి గుప్తా ను నియమిస్తూ ఆదేశాలు జారీ
Read More...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజేతలు వీరే.. ఏ నియోజకవర్గంలో ఎవరెవరంటే..?హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 03:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట నియోజకవర్గం ఫలితంతో మొదలైన
Read More...

బిఆర్ఎస్ – కేసిఆర్ ఓటమికి కారణాలు

BRS ఓటమికి కారణాలు....1.సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత2.తాము ఎవరిని నిలబెట్టినా జనం గెలిపిస్తారనే అతివిశ్వాసం3.మీడియాలో పదేళ్లుగా వ్యతిరేక వార్తలు రాకుండా తొక్కిపెట్టడం4.సొంత మీడియాలో ఆల్ ఈజ్ వెల్ అంటూ ప్రచారం5.తద్వారా తామను తామే
Read More...

రేవంత్‌రెడ్డిని కలిసిన డీజీపీ

రేవంత్ రెడ్డిని కలిసిన పోలీసు అధికారులుహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 03:కాంగ్రెస్ పీసీసీ ఛీఫ్ రేవంత్‌రెడ్డిని డీజీపీ అంజ‌నీకుమార్ కొద్దిసేపటి క్రితం క‌లిశారు.రేవంత్‌రెడ్డిని ఆయ‌న నివాసంలో డీజీపీతో పాటు మ‌హేష్‌భ‌గ‌వ‌త్,
Read More...

ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద..

భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భారి భద్రత*!హ్యూమన్ రైట్స్ టుడే/ వేములవాడ/డిసెంబర్ 01: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక లెక్కింపు మాత్రమే మిగిలింది, ఓటింగ్ అనంతరం ఈవీఎం లను ఎన్నికల కమిషన్ గుర్తించిన వివిధ ప్రాంతాలలో
Read More...

ఈవిఎంల మార్చే కుట్ర…

ఈవిఎంల మార్చే కుట్ర...నెంబర్ లేని కారులో తరలింపు.. https://youtube.com/shorts/q_9jPQABsPc?si=0nYks_94MQt7XBnk_* అర్థరాత్రి దొరికిన దొంగలు__* తుంగతుర్తిలో అడ్డంగా బుక్కైన గులాబీ చెంచాలు__* నెంబర్ లేని కారులో తరలింపు__* వెంటపడితే.. 7కి.మీ
Read More...

అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో అగ్నిప్రమాదం..పలు అనుమానాలు..

తెలంగాణ పర్యాటక శాఖ ప్రధాన కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదంహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ డిసెంబర్ 01:తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాల యంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.మొదటి అంతస్తు అడ్మినిస్ట్రేషన్ బ్లాక్‌లో
Read More...