Browsing Category

పుస్తకాలు

అసెంబ్లీలో శ్వేతపత్రం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలుహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 20:తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్ర భుత్వం నేడు శ్వేత పత్రం విడుదల చేసింది.మొత్తం 42
Read More...

పెద్దసార్‌ పాలనలో పాత్రికేయులు ఆగం..ఆగం అడ్డొస్తే కేసులు..

పెద్దసార్‌ పాలనలో పాత్రికేయులు ఆగం..ఆగం అడ్డొస్తే కేసులు..వేధింపులే లెక్కలేన్ని అరాచకాలు..అన్యాయాలు అక్రిడేషన్ల పేరిట దందాలు..చిన్న పెద్ద తారతమ్యాలు కారుపోయి హస్తమొచ్చె..మళ్లీ గట్లనే ఉంటదా? పాలనఒక్క జర్నలిస్టు..వంద సమస్యలు
Read More...

నేడు పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 20:ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లిలో పర్య టించనున్నారు.టై అండ్ డై ఇక్కత్ పట్టు చీరల తయారీ ని,పరిశీలించనున్నారు.చేనేత కార్మికులతో సమా వేశం కానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వారి కష్టన ష్టాలను
Read More...

గొర్రెల పంపిణీ కోసం గొల్ల కురుమల ఆందోళన..

రెండో విడత గొర్రెల పంపిణీ కోసం గొల్ల కురుమల ఆందోళన..హ్యూమన్ రైట్స్ టుడే /వేములవాడ/డిసెంబర్ 19: యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కు దేవేందర్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట లో 61 మంది
Read More...

గిరిజన యూనివర్సిటీకి చట్టబద్ధత

సమ్మక్క సారక్క గిరిజన యూనివర్సిటీకి లభించిన చట్టబద్ధతహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 19:ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం తెలంగాణలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా వడివడిగా అడుగులు
Read More...

కంటే కూతుర్నే కనాలిరా.. మనసుంటే మగాడిగా పెంచాలిరా..

*కంటే కూతుర్నే కనాలి!!*హ్యూమన్ రైట్స్ టుడే/మణుగూరు/డిసెంబర్‌ 19:అనారోగ్యంతో మరణించిన తండ్రికి కూతుళ్లు తలకొరివి పెట్టారు. ఆ నలుగురు గా మారిన కుమార్తెలు అంతిమ సంస్కారంలో అన్ని తామై కర్మకాండలు నిర్వ హించారు.మణుగూరు మండలం రాజుపేటలో సోమవారం
Read More...

మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు..

గౌరవనీయులైన cm!!!మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి నా కళ్ళు చెమ్మ గిల్లుతున్నాయి. మీ ఆత్మీయత నా హృదయానికి గొప్ప స్వాంతన కలిగించింది.ఈ నేపథ్యంలో గతం ఒక రీల్ లా నా కళ్ళ ముందు కదులుతుంది. ఇన్నాళ్లు నేను ఒక సస్పెండ్ ఆఫీసర్ గా ' సోషల్ స్టిగ్మా
Read More...

ధరణి పోర్టల్‌ పై ముఖ్యమంత్రి సమీక్ష

*ధరణి పోర్టల్ పై నేడు సమావేశం కానున్న రేవంత్ రెడ్డి*హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 13:తెలంగాణ రెండో ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుండి వరుసగా అధికారులతో సమీక్షలు, రివ్యూలు
Read More...

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటనహ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /డిసెంబర్ 12: సివిల్ సప్లై శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డు దరఖాస్తులపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వంద రోజుల్లో
Read More...