ఐకాన్ అఫ్ ది సొసైటీ ఉత్తమ పురస్కారాలు…
నామినేషన్ లకు ఆహ్వానం … హ్యూమన్ రైట్స్ న్యూస్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు హెచ్ ఆర్ ఫౌండేషన్ ల వార్షికోత్సవం పురస్కరించుకొని 2023 జూన్ 22వ తేదీన “వార్షికోత్సవ వేడుకలు మరియు ఐకాన్ ఆఫ్ ది సొసైటీ అవార్డ్” కార్యక్రమం.
హక్కులు – చట్టాలు, సామాజిక న్యాయం మరియు వాటి పరిరక్షణ కోసం కృషి చేస్తూ, సామాజికంగా, వివిధ రకాలుగా నిర్విరామంగా సేవలందిస్తున్న సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, ఉద్యోగస్తులు, సేవకులు, సామజిక,రాజకీయ, ఆర్థిక సంస్థల ప్రతినిధులు, సామాజికవేత్తలు మరియు సమాజ హితవు కోరే వాళ్ళు ఎవరైనా ఐకాన్ అఫ్ ది సొసైటీ ఉత్తమ పురస్కారాలకు అర్హులు ….
హక్కులు – చట్టాలు సామాజిక న్యాయం మరియు పరిరక్షణ కోసం పౌరాణిక, ఆదర్శవంతమైన సందేశాత్మక చిత్రాలు , లఘు చిత్రాలు స్టోరీలు కథనాలు రచనలు అతి తక్కువ సమయంలో పంపిన వారిలో ఉత్తమ వాటిని ఎంపిక చేసి అవార్డ్స్ ఇవ్వబడుతుంది …
పాల్గొనే వాళ్లు సామాజిక కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, హక్కుల చట్టాల యాక్టివిటీలు, చట్టాలకు సంబంధించిన సంస్థలు సామాజిక స్పృహ కలిగిన ప్రతి ఒక్కరు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో ఉంటూ సామాజికంగా సమాజానికి సేవ చేస్తున్న వారందరూ అర్హులే ..
పాత్రికేయులు , మీడియా ప్రతినిధులు , మీడియా యాజమాన్యాలు మరియు ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా,వెబ్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్ కూడా ఇందులో భాగస్వాములు కావచ్చు.. వాళ్ల రచనల ద్వారా గాని మరేవిధంగానైనా సమాజానికి ఏదైనా ఒక మంచి చేసినప్పుడు దాని ప్రభావితం ప్రజల్ని గాని సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు అందరూ అర్హులే.
ఆసక్తి కలవారు మీరు పంపే చిత్రాలు, లఘు చిత్రాలు, రచనలు, కథనలు, ముందుగా రిజిస్ట్రేషన్ కోసం ఈ కింద లింకుపై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుని మీ రచనలు అప్లై చేయగలరు..
నామినేషన్
Dates..May 10/5/23 to 20/5/2023
ఇతర వివరాలకు ఈ కింది నెంబర్లు సంప్రదించగలరు…8885668572, 8885668573, 7842589156,
Email id: humanrights.ind.in@gmail.com