ఇల్లు కట్టినంక గాదు. కట్టక ముందు కూడా బోర్డు పెట్టాలి. బ్రాహ్మణులు మాత్రమే వచ్చి ఇసుకమొయ్యలి, తాపీ పట్టాలి, ఇసుక లారీ బ్రాహ్మనుడు నడపాలి. సిమెంట్ బ్రాహ్మణ ఫ్యాక్టరీ లోనే తేవాలి. 24గంటలు సమస్త కులాలతో పనిచేయించుకొని చేయించుకుంటూ నా ఇల్లు నాఇష్టం ఓసీ లకు, బీసీ లకు, బ్రాహ్మణులకు మాత్రమే ఇస్తా అంటావా? మీ ఇల్లు మీ కులపోల్లతోనే కట్టించుకొండి, మీ సమాధి మీ కులపొల్లతోనే తొవ్వించుకొండి అనే రోజూ త్వరలోనే వస్తుంది. అంటూ పోస్ట్ ను సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.