శివాజీ… భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో…

Get real time updates directly on you device, subscribe now.

శివాజీ… భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు.


🔴స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ.
🔴మహిళల పట్ల అపారమైన గౌరవం. ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతించేవారు కాదు. ఇలా ఎవరైనా చేస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించేవారు.
🔴తన రాజ్యంలో  లౌకికవాదాన్ని పాటించారు.
🔴అన్ని మతాల వారినీ సమానంగా ఆదరించారు.
🔴అతని స్నేహితుల్లో చాలా మంది మహ్మదీయులు ఉన్నారు.
🔴 అంతే కాదు సైనిక వ్యవస్థలో ఎంతో మంది ముస్లింలకు సుముచిత స్థానం కల్పించారు.
🔴యుద్ధ తంత్రాల్లోనూ శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుబట్టని విధంగా సాగేది.
🔴సైనిక సంపత్తి ప్రాముఖ్యతను, తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం.
🔴పటిష్ఠమైన సైన్యంతోపాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా, అధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడు. వీటిలో ముఖ్యమైంది గొరిల్లా దాడి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment